గరికపాటి నరహరి శాస్త్రి

వికీపీడియా నుండి
గరికపాటి నరహరి శాస్త్రి
Garikapati narahari sastry.jpg
జననం 1966
నివాసం Flag of India.svg భారతదేశం
జాతీయత Flag of India.svg భారతీయుడు
రంగము రసాయన శాస్త్రం
సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజి
మాతృ సంస్థ ఉస్మానియా విశ్వవిద్యాలయము
హైదరాబాదు విశ్వవిద్యాలయము
పర్యవేక్షకుడు ఈ.డి. జెమ్మిస్
ప్రాముఖ్యత కంప్యూటర్ ఎయిడెడ్ డ్రగ్ డిజైన్
ముఖ్య పురస్కారాలు శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారం (2011),
మతం హిందూ


గరికపాటి నరహరి శాస్త్రి ఒక భారతీయ రసాయన శాస్త్రవేత్త. వీరు రసాయన శాస్త్రంలో ఉస్మానియా విశ్వవిద్యాలయము నుంచి ఎమ్. ఎస్సి. చేసి, హైదరాబాదు విశ్వవిద్యాలయము నుంచి డాక్టరేట్ పట్టా అందుకున్నారు. ప్రస్తుతం వీరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజి లో పని చేస్తున్నారు.

2011 లో రసాయన శాస్త్రంలో వీరి కృషికి ప్రతిష్టాత్మకమైన శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారాన్ని అందుకున్నారు.

పురస్కారాలు [మార్చు]

  • శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారం 2011 రసాయన శాస్త్రం.
  • బి.ఎం. బిర్లా శాస్త్రవేత్తల పురస్కారం 2001 రసాయన శాస్త్రం [1]
  • అలెక్సాన్డర్ వాన్ హంబోల్డ్ (The Alexander von Humboldt) ఫెలోషిప్,
  • స్వర్ణజయంతి ఫెలోషిప్ 2005,
  • National Bioscience Award 2009[2]
  • The CRSI Medal in 2010

మూలాలు [మార్చు]