హైదరాబాదు విశ్వవిద్యాలయము

వికీపీడియా నుండి

హైదరాబాదు విశ్వవిద్యాలయము (University of Hyderabad) 1974లో భారతదేశ పార్లమెంటు యొక్క చట్టముచే కేంద్ర విశ్వవిద్యాలయముగా యేర్పరచబడినది. హైదరాబాదు కేంద్ర విశ్వవిద్యాలయముగా పేరుపొందిన ఈ విశ్వవిద్యాలయమును ఇటీవల హైదరాబాదు విశ్వవిద్యాలయముగా నామకరణము చేశారు. ఈ విశ్వవిద్యాలయము ఉన్నత విద్యకు మరియు పరిశోధనకు భారతదేశములో అత్యున్నత విద్యాసంస్థగా ఎదిగినది.

హైదరాబాదు విశ్వవిద్యాలయము లోని మష్రూమ్ రాక్ అని పిలవబడు రాక్!

విశ్వవిద్యాలయము యొక్క ప్రధాన క్యాంపస్ హైదరాబాదు నుండి 20 కిలోమీటర్ల దూరంలో శివార్లలో పాత హైదరాబాదు - బాంబే రహదారిపై ఉన్నది. ౨౦౦౦ ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ విశ్వవిద్యాలయము హైదరాబాదు నగరములోని అతి సుందరమైన క్యాంపస్ లలో ఒకటి. నగరములోని అనుబంధ క్యాంపస్ సరోజినీ నాయుడు యొక్క గృహమైన బంగారు గడప (గోల్డెన్ త్రెష్‌హోల్డ్‌) లో ఉన్నది.

[మార్చు] ఉపకులపతులు

[మార్చు] ఇవి కూడా చూడండి

[మార్చు] బయటి లింకులు

అధికారిక వెబ్ సైటు

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు