Coordinates: 16°18′N 80°27′E / 16.300°N 80.450°E / 16.300; 80.450

గుంటూరు జిల్లా రచయితల సంఘం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గుంటూరు జిల్లా రచయితల సంఘం
గుంటూరు జిల్లా రచయితల సంఘం లోగో
గుంటూరు జిల్లా ప్రాంతము
స్థాపనజూలై 1, 2007
వ్యవస్థాపకులుసోమేపల్లి వెంకట సుబ్బయ్య
నమోదు సంఖ్య357/2007
ప్రధాన
కార్యాలయాలు
గుంటూరు
భౌగోళికాంశాలు16°18′N 80°27′E / 16.300°N 80.450°E / 16.300; 80.450
సేవాగుంటూరు జిల్లా
సేవలుసాహితీ కార్యక్రమాలు
అధికారిక భాషతెలుగు
అధికార ప్రతినిధిషేక్ సుభాని
కార్యదర్శిషేక్ సుభాని

కవిత్వ రచనలో వినూత్న విధానాన్ని,యువరచయితలను ప్రోత్సహించటం కోసం 2007 జులై 1న గుంటూరు జిల్లా రచయితల సంఘం నెలకొల్పారు,[1] సంఘం అనేక సాహిత్య కార్యక్రమాలను. రాష్ట్ర స్థాయిలో కవి సమ్మేళనాలను ఏర్పాటు చేయటం[2] , కథా కవిత్వ పోటీలను నిర్వహిస్తూ ఉంటారు[3]. 2008వ సంవత్సరం రాష్ట్ర స్థాయి మహిళా కవి సమ్మేళనం నిర్వహించారు.[4][5]

కార్యవర్గం[మార్చు]

పురస్కారం[మార్చు]

ప్రతి సంవత్సరం ఉత్తమ రచనలను ఎన్నిక చేసి ఆ రచయితలకు "గుంటూరు జిల్లా రచయితల సంఘం సాహిత్య పురస్కారాన్ని" సంఘం ప్రదానం చేస్తుంది.[7]

ఇవీ చుడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-04-04. Retrieved 2016-11-26.
  2. http://lit.andhrajyothy.com/upcomingsahithyakaryakramalu/sahitya-puraskaralu-in-guntur-6632
  3. http://lit.andhrajyothy.com/upcomingsahithyakaryakramalu/kavi-sammelanam-6052[permanent dead link]
  4. http://www.prajasakti.com/DistrictNews/1675452
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-04. Retrieved 2015-09-20.
  6. http://www.sakshi.com/news/opinion/event-262820?pfrom=inside-latest-news
  7. http://www.prajasakti.com/Article/Aksharam/2025900