చర్చ:కటకము (వస్తువు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గత పేజీలో కొన్ని దోషములున్నందున పేజీ లో కొన్ని అంశములను మార్చడం జరిగినది. క్రొత్త విషయములు చేర్చడం జరిగినది. ఇంకనూ కటకము వాటి బిందువులు,దూరాలు,నాభ్యాంతరం, ప్రయోగములు వంటి విషయములు చెర్చవససి యున్నది.(Kvr.lohith (చర్చ) 04:44, 25 నవంబర్ 2012 (UTC))

పేరు మార్పు గురించి[మార్చు]

పేజీ యొక్క శీర్షిక ను "కటకము(వస్తువు)" అనే కన్న "కటకం" అనిన బాగుండునని నా అభిప్రాయం.(Kvr.lohith (చర్చ) 04:45, 25 నవంబర్ 2012 (UTC))

టైగర్ రచనా పోటీ[మార్చు]

ఈ వ్యాసం వికీపీడియా:వికీప్రాజెక్టు/ప్రాజెక్టు టైగర్ రచనా పోటీ లో భాగంగా అభివృద్ధి చేయబడినది. అభివృద్ధి చేసే క్రమంలో 11 చిత్రాలను కామన్స్ లో చేర్చి ఈ వ్యాసంలో అందరికీ అర్థమయ్యేటట్లు వివరించడం జరిగినది. ఇదివరకు వ్యాసంలో చాలా తక్కువ సమాచారం ఉండేది. విశేష వ్యాసంగా మలిచే క్రమంలో ఆ వ్యాస వాక్యాలను తొలగించడం జరిగినది. ఆ వాక్యాలు వేరే రూపంలొ వ్యాసంలో ఎక్కడో ఒక దగ్గర సరైన శీర్షికలలో ఉంటాయి. ఆ వాక్యాలు తొలగించినందుకు పూర్వపు వాడుకరులు క్షమించగలరు.--కె.వెంకటరమణచర్చ 07:15, 1 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ వారం వ్యాసం[మార్చు]

కటకము (వస్తువు) వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2018 సంవత్సరం, 27 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia

నాభ్యంతరం[మార్చు]

కె.వెంకటరమణ గారూ, పాఠ్యంలోను, బొమ్మల్లోనూ కూడా "నాభ్యాంతరం" అని వాడారు. అది "నాభ్యంతరం" (నాభి+అంతరం) కదా!? పరిశీలించగలరు.__చదువరి (చర్చరచనలు) 04:35, 4 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారూ, మీరన్నట్లు "నాభ్యంతరం" సరియైనది. దానిని వ్యాసంలో సరిచేసాను. ఆ పదం ఉన్న చిత్రాలను తొలగించి ఆంగ్ల పదాలు గల చిత్రాలను చేర్చాను. --కె.వెంకటరమణచర్చ 07:51, 4 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]