చర్చ:క్రైస్తవ మతం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
క్రైస్తవ మతం వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2014 సంవత్సరం, 53 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia
క్రైస్తవ మతం వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2015 సంవత్సరం, 1 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia

క్రైస్త మతం అనే ఈ మొలకను విస్తరించే క్రమంలో దీన్ని మొదలు పెట్టాను. మరింత సమాచారాన్ని వీలువెంట పొందు పరుస్తాను. ఈ వ్యాసానికి మూలంగా ఆంగ్ల వికి పేడియాలోని వ్యాసాన్నే ఉపయోగించుకొన్నను. నేను స్వతహాగా క్రైస్తవుడ్ని కనుక ఈ వ్యాసంలో పారదర్శకత, సార్వ జనీనత లోపించినట్లనిపిస్తే సరిదిద్దగలరు....రవి ప్రసాద్

రవి ప్రసాద్ గారూ! వికీపిడియా వారి నియమాల ప్రకారం వ్యాసాలు ఏక పక్షంగా, అంటే Biased గా ఉండకూడదు. తటస్థంగా (Neutral) ఉండాలి. ఒక మతాన్ని గాని, కులాన్ని గాని గొప్పగా చెప్పరాదు. ఇవే. మీరు విలువైన సమాచారాన్ని ఇస్తే దాన్ని సరిచేసి పొందుపరుస్తాను. - భూపతిరాజు రమేష్ రాజు

వ్యక్తిగత అభిప్రాయాలకు వ్యాసంలో చొటూండదు. తొలగించబడుతుంది. కాని సభ్యుని పేజీలో అతడి వ్యక్తిగత భావజాలం ప్రచురించుకోవచ్చు.--విశ్వనాధ్ (చర్చ) 05:45, 28 ఆగష్టు 2015 (UTC)