చిన్ని కృష్ణుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చిన్ని కృష్ణుడు 1988లో విడుదలైన తెలుగు సినిమా. విజయ సినీ క్రియేషన్స్ పతాకంపై జి. సుబ్బారావు నిర్మించిన ఈ సినిమాకు జంధ్యాల దర్శకత్వం వహించాడు. రమేష్ బాబు, ఖుష్బూ, శరత్ బాబు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఆర్.డి.బర్మన్ సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

  • దర్శకత్వం: జంధ్యాల[2]
  • స్టూడియో: విజయ సినీ క్రియేషన్స్
  • నిర్మాత: జి. సుబ్బారావు;
  • స్వరకర్త: రాహుల్ దేవ్ బర్మన్
  • విడుదల తేదీ: ఏప్రిల్ 16, 1988
  • సమర్పించినవారు: డాక్టర్ సుజాత

కథ[మార్చు]

విడిపోయిన తన తల్లిదండ్రులను కలిపే యువకుని కథ ఈ చిన్ని కృష్ణుడు.జంద్యాల సున్నితనమైన హాస్యం,ఆర్.డి.బర్మన్ సంగీతం చిత్రానికి వన్నె తెచ్చింది.కథ చాలా చిన్నది.కాని చిత్రంలో హాస్యం చెప్పుకోతగ్గది. ఈ చిత్రంలో ఆశా భోస్లే పాడిన జీవితం సప్తసాగర గీతం అనే పాట జనరంజకమైనది.

పాటలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Chinni Krishnudu (1988)". Indiancine.ma. Retrieved 2020-08-30.
  2. Andhrajyothy (9 January 2022). "జంధ్యాల దర్శకత్వంలోనూ నటించిన రమేశ్ బాబు". Archived from the original on 10 జనవరి 2022. Retrieved 10 January 2022.

బాహ్య లంకెలు[మార్చు]