చెదలు

వికీపీడియా నుండి

చెదలు
శిలాజ విస్తృతి: Late Triassic - Recent
Formosan subterranean termite soldiers (red colored heads) and workers (pale colored heads).
Formosan subterranean termite soldiers (red colored heads) and workers (pale colored heads).
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ఏనిమేలియా
Phylum: ఆర్థ్రోపోడా
తరగతి: కీటకాలు
ఉపతరగతి: Pterygota
Infraclass: Neoptera
Superorder: Dictyoptera
వర్గము: ఐసోప్టెరా
కుటుంబాలు
Mastotermitidae
Kalotermitidae
Termopsidae
Hodotermitidae
Rhinotermitidae
Serritermitidae
Termitidae


చెదలు (Termites) ఒక విధమైన కీటకాలు. వీటిని సాధారణంగా తెల్ల చీమలు (White ants) అని పిలిచినా, ఇవి నిజమైన చీమలు కావు. చెదపురుగులు సాంఘికంగా జీవించే కీటకాలలో ఒకటిగా ఐసోప్టెరా (Isoptera) క్రమంలో వర్గీకరిస్తారు. అయితే నిజంగా సాంఘికంగా జీవించే కీటకాలన్నింటినీ హైమెనోప్టెరా క్రమంలో ఉంచుతారు.

ఇవి ఎక్కువగా చనిపోయిన వృక్ష సంబంధ పదార్ధాలపై జీవిస్తాయి. ముఖ్యంగా కలప, ఎండిన ఆకులు, మట్టి, జంతువుల పేడ వీని ఆహారం. గుర్తించబడిన 4,000 జాతులలో సుమారు 10 శాతం చెద పురుగులు మాత్రమే వాణిజ్యపరంగా ప్రాముఖ్యమున్నవి. ఇవి కట్టడాలకు, పంటలకు మరియు అడవులకు నష్టం కలిగిస్తాయి. ఉష్ణ ప్రాంతాలలో చెద పురుగులు పర్యావరణ పరిరక్షణలో మృతిచెందిన వృక్ష సంబంధమైన వాటిని తిరిగి భూమిలోకి చేరుస్తాయి.

"http://te.wikipedia.org/wiki/%E0%B0%9A%E0%B1%86%E0%B0%A6%E0%B0%B2%E0%B1%81" నుండి వెలికితీశారు
పేజీకి సంభందించిన లింకులు