జాతీయ రహదారి 63
వికీపీడియా నుండి
జాతీయ రహదారి 63 (ఆంగ్లం: National Highway 63) భారతదేశంలోని ప్రధానమైన రహదారి.
ఈ రహదారి కర్ణాటక రాష్ట్రంలోని పశ్చిమ సముద్రతీరపు అంకోలా పట్టణాన్ని ఆంధ్ర ప్రదేశ్ లోని గూటీ పట్టణాన్ని కలుపుతుంది. ఈ దారిలో ముఖ్యంగా బళ్ళారి జిల్లాలలోని ఖనిజాల్ని మంగళూరు పోర్ట్ కు తరళించే లారీలు నడుస్తాయి.
విషయ సూచిక |
దారి [మార్చు]
- ఇది కర్ణాటక లో అంకోలా, యెల్లపురా, హలియాల్, హుబ్లీ, గడగ్,హోస్ పేట, తోరన్ గళ్ళు, బళ్ళారి పట్టణాల ద్వారా ప్రయాణిస్తుంది.
- ఇది ఆంధ్ర ప్రదేశ్ లో గుంతకల్లు మరియు గుత్తి పట్టణాల ద్వారా ప్రయాణిస్తుంది.
కూడళ్ళు [మార్చు]
- ఈ రహదారి అంకోలా వద్ద ఎన్.హెచ్.17 తో కలుస్తుంది.
- ఈ రహదారి గుత్తి వద్ద ఎన్.హెచ్.7 తో కలుస్తుంది.
- ఈ రహదారి హుబ్లీ వద్ద ఎన్.హెచ్.4 తో కూడలి ఏర్పరుస్తుంది.