జార్ఖండ్ తాలూకాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భారతదేశం పాలనా వ్యవస్థ విభాగాలు

పాలనా వ్వవస్థ పరంగా భారత దేశం కొన్ని రాష్ట్రాల సముదాయం (Union of States). ప్రతి రాష్ట్రాన్ని కొన్ని జిల్లాలుగా విభజించారు. (కొన్ని రాష్ట్రాలలో కొన్ని జిల్లాలను కలిపి ఒక రెవెన్యూ డివిజన్‌గా కూడా పరిగణిస్తారు.) ఒక్కొక్క జిల్లాను కొన్ని ఉప విభాగాలుగా చేశారు. ఇలాంటి ఉప విభాగాలను తాలూకా, తహసీలు, మండలం , పరగణా, మహాకుమా వంటి పేర్లతో పిలుస్తారు. అత్యధిక రాష్ట్రాలలో "తాలూకా", "తహసీలు", "మండల్" పేర్లు వాడుకలో ఉన్నాయి.

సాధారణంగా జిల్లాలో విభాగాలు ఇలా ఉంటాయి

  • పెద్ద నగరమైతే అది ఒక మునిసిపల్ కార్పొరేషన్ (మహానగర పాలిక) గా పరిగణింపబడుతుంది.
  • ఒకమాదిరి పట్టణమైతే అది ఒక మునిసిపాలిటీ (నగరపాలిక) గా పరిగణింపబడుతుంది.
  • పెద్ద గ్రామాన్ని "నగర పంచాయితీ"గా పరిగణించడం కొన్ని రాష్ట్రాలలో జరుగుతుంది.
  • తతిమ్మా వాటిలో కొన్ని కొన్ని గ్రామాల సముదాయాన్ని ఒక మండలం లేదా తహసీలు లేదా తాలూకాగా విభజించడం జరుగుతుంది.
  • కొన్ని గ్రామ పంచాయితీల సముదాయాన్ని "బ్లాక్" లేదా "సమితి" అనే విభాగం (తాలూకా కంటే చిన్నది, పంచాయితీ కంటే పెద్దది) కూడా కొన్ని రాష్ట్రాలలో ఉంది.

రాష్ట్రంలో తాలూకాలు[మార్చు]

జార్ఖండ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా తాలూకాలు క్రింద ఇవ్వబడ్డాయి.

గర్వా *[మార్చు]

  • ఖరౌన్ధి
  • భావన్త్ పూర్
  • కాండి
  • మాఝియోన్
  • రమ్నా
  • నాగరుంతారి
  • ఢుక్రి
  • దాండాయ్
  • చినియా
  • మెరల్ (పిప్రా కలాన్)
  • గర్వా
  • రంకా
  • రామ్ కందా
  • భండారియా

పాలము[మార్చు]

  • హుస్సేనాబాద్
  • హరిహర గంజ్
  • ఛతార్పూర్
  • పాండు
  • బిశ్రాంపూర్
  • పటాన్
  • మానటు
  • పంకి
  • మనిక
  • సత్బర్వా
  • లెస్లై గంజ్
  • దాల్టోన్ గంజ్
  • ఛైన్ పూర్
  • బార్వాధి
  • మహువదాన్ర్
  • గారు
  • లతేహార్
  • బాలుమథ్
  • చాంద్వా

Chatra *[మార్చు]

  • Hunterganj
  • Pratappur
  • Kunda
  • Lawalaung
  • Chatra
  • Itkhori
  • Gidhaur
  • Pathalgora
  • Simaria
  • Tandwa

Hazaribag[మార్చు]

  • Chauparan
  • Barhi
  • Padma
  • Ichak
  • Barkatha
  • Bishungarh
  • Hazaribag
  • Katkamsandi
  • Keredari
  • Barkagaon
  • Patratu
  • Churchu
  • Mandu
  • Ramgarh
  • Gola

Kodarma *[మార్చు]

  • Satgawan
  • Kodarma
  • Jainagar
  • Markacho

Giridih[మార్చు]

  • Gawan
  • Tisri
  • Deori
  • Dhanwar
  • Jamua
  • Bengabad
  • Gande
  • Giridih
  • Birni
  • Bagodar
  • Dumri
  • Pirtanr

Deoghar[మార్చు]

  • Deoghar
  • Mohanpur
  • Sarwan
  • Devipur
  • Madhupur
  • Karon
  • Sarath
  • Palojori

Godda[మార్చు]

  • Meherma
  • Thakur Gangti
  • Boarijor
  • Mahagama
  • Pathargama
  • Godda
  • Poreyahat
  • Sundar Pahari

Sahibganj[మార్చు]

  • Sahibganj
  • Mandro
  • Borio
  • Barhait
  • Taljhari
  • Rajmahal
  • Udhwa
  • Pathna
  • Barharwa

Pakaur *[మార్చు]

  • Litipara
  • Amrapara
  • Hiranpur
  • Pakaur
  • Maheshpur
  • Pakuria

Dumka[మార్చు]

  • Saraiyahat
  • Jarmundi
  • Ramgarh
  • Gopikandar
  • Kathikund
  • Shikaripara
  • Ranishwar
  • Dumka
  • Jama
  • Masalia
  • Narayanpur
  • Jamtara
  • Nala
  • Kundhit

Dhanbad[మార్చు]

  • Tundi
  • Topchanchi
  • Baghmara-Cum-Katras
  • Gobindpur
  • Dhanbad-Cum-Ken-duadih-Cum-Jagta
  • Jharia-Cum-Jorap-okhar-Cum-Sindri
  • Baliapur
  • Nirsa-Cum-Chirkunda

Bokaro *[మార్చు]

  • Nawadih
  • Bermo
  • Gumia
  • Peterwar
  • Kasmar
  • Jaridih
  • Chas
  • Chandankiyari

Ranchi[మార్చు]

  • Burmu
  • Kanke
  • Ormanjhi
  • Angara
  • Silli
  • Sonahatu
  • Namkum
  • Ratu
  • Mandar
  • Chanho
  • Bero
  • Lapung
  • Karra
  • Torpa
  • Rania
  • Murhu
  • Khunti
  • Bundu
  • Erki (Tamar II)
  • Tamar I

Lohardaga[మార్చు]

  • Kisko
  • Kuru
  • Lohardaga
  • Senha
  • Bhandra

Gumla[మార్చు]

  • Bishunpur
  • Ghaghra
  • Sisai
  • Verno
  • Kamdara
  • Basia
  • Gumla
  • Chainpur
  • Dumri
  • Raidih
  • Palkot
  • simdega
  • Kurdeg
  • Bolba
  • Thethaitangar
  • Kolebira
  • Jaldega
  • Bano

Pashchimi Singhbhum[మార్చు]

  • Sonua
  • Bandgaon
  • Chakradharpur
  • Kuchai
  • Kharsawan
  • Chandil
  • Ichagarh
  • Nimdih
  • Adityapur
  • Seraikela
  • Gobindpur
  • Khuntpani
  • Goilkera
  • Manoharpur
  • Noamundi
  • Tonto
  • Chaibasa
  • Tantnagar
  • Manjhari
  • Jhinkpani
  • Jagannathpur
  • Kumardungi
  • Majhgaon

Purbi Singhbhum[మార్చు]

  • Patamda
  • Golmuri-Cum-Jugsalai
  • Ghatshila
  • Potka
  • Musabani
  • Dumaria
  • Dhalbhumgarh
  • Chakulia
  • Baharagora

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు, వనరులు[మార్చు]

బయటి లింకులు[మార్చు]