దేశాల జాబితా

వికీపీడియా నుండి

‘’’ప్రపంచంలోని దేశాల జాబితా’’’ - (ఆంగ్లం list of countries of the world) – ఇది ప్రపంచంలోని వివిధ దేశాల జాబితా. ఆంగ్ల అకారాది క్రమంలో ఇవ్వబడ్డాయి.

ఇక్కడ “దేశం” అన్న పదం కొంత విస్తారమైన భావంలో వాడబడింది. మొత్తం దేశాలలో కేవలం ‘’’193’’’ మాత్రమే పూర్తిగా ‘’’స్వాధిపత్యం కలిగిన దేశాలు (sovereign state) అని చెప్పాలి. అయితే ఈ జాబితాలో ఈ క్రిందివి కలపబడి ఉన్నాయి.

  • పూర్తి స్వాతంత్ర్యం కలిగినవి (independent states) - అంతర్జాతీయంగా గుర్తించబడినవి (internationally recognised), పూర్తి గుర్తింపు లేనివి (generally unrecognised) కూడాను
  • జనావాసాలు ఉండి, వేరే దేశాలపైన ఆధారితమైనవి (inhabited, dependent territories)
  • ప్రత్యేక స్వపరిపాలనా వ్యవస్థ కలిగినవి (areas of special sovereignty)
 ఈ పట్టిక ఆంగ్లం అకారాది క్రమంలో ఉంది. తెలుగు అకారాది క్రమంలో మరో పట్టిక జత చేయాలి.
విషయ సూచిక: ఇందులో ఉన్నవి - ఇందులో లేనివి

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z
ఇవి కూడా చూడండి - మూలాలు - పద సూచనలు - బయటి లింకులు

ఈ వ్యాసంలో కలుపబడినవి [మార్చు]

ఈ వ్యాసంలో మొత్తం 245 దేశాలు ఉన్నాయి. అవి


ఈ జాబితాకు అనుబంధ జాబితాలో ఇందులో కలపని “దేశాల” వివరాలు ఇవ్వబడ్డాయి.

దేశాల జాబితా [మార్చు]

మూస:Complete

A [మార్చు]

B [మార్చు]

C [మార్చు]

D [మార్చు]

E [మార్చు]

F [మార్చు]

G [మార్చు]

H [మార్చు]

I [మార్చు]

J [మార్చు]

K [మార్చు]

L [మార్చు]

M [మార్చు]

N [మార్చు]

O [మార్చు]

P [మార్చు]

Q [మార్చు]

R [మార్చు]

S [మార్చు]

T [మార్చు]

U [మార్చు]

V [మార్చు]

W [మార్చు]

Y [మార్చు]

Z [మార్చు]

ఇవి కూడా చూడండి [మార్చు]

మూలాలు [మార్చు]

పద సూచనలు [మార్చు]

(Foot notes)

  1. పాలస్తీనియన్ అథారిటీ (Palestinian Authority )కి పాలస్తీనా భూభాగాలు పై గణనీయమైన పట్టు ఉన్నది. కాని ఇది పాలస్తీనా దేశం కాదు. తమకు స్వాతంత్ర్యం ఉన్నదని కూడా పాలస్తీనా అథారిటీ పేర్కొనదు.
  2. 2.0 2.1 The టర్కిష్ రిపబ్లిక్ ఆఫ్ నార్తర్న్ సైప్రస్ అన్నది దాదాపు స్వాతంత్ర్యం కలిగిన దేశం. ఇది చట్టపరంగా సైప్రస్ రిపబ్లిక్ భూభాగంలో ఉన్నది. (‘de facto’ independent state inside the ‘de jure’ territory of the Republic of Cyprus). కాని ‘టర్కిష్ రిపబ్లిక్ ఆఫ్ నార్తర్న్ సైప్రస్’ను టర్కీ తప్ప మరే ఐ.రా.స. సభ్య దేశమూ గుర్తించలేదు. ‘ఇస్లామిక్ కాన్ఫరెన్స్ ఆర్గనైజేషన్’లో 1979నుండి దీనికి ‘అబ్సర్వర్’ హోదా ఉన్నది.. ఇంకా అజర్…బైజాన్ దేశంలో ఉన్న ‘నఖిచేవన్ అటానమస్ రిపబ్లిక్’ మాత్రం టర్కిష్ రిపబ్లిక్ ఆఫ్ నార్తర్న్ సైప్రస్ ను స్వతంత్ర దేశంగా గుర్తించింది. The World Factbook - Cyprus (10 జనవరి, 2006). Central Intelligence Agency. Retrieved January 17, 2006.
  3. 3.0 3.1 అబ్…ఖజియా అన్నది జార్జియా దేశంలో ఉన్న దాదాపు స్వతంత్ర దేశం. (inside the de jure territory of Georgia). కాని అబ్ఖజియాను ఏ ఐ.రా.స. సభ్య దేశమూ గుర్తించలేదు. Regions and territories: Abkhazia (14 డిసెంబరు 2005). BBC News. Retrieved January 17, 2006.
  4. 4.0 4.1 నగొర్నొ-కరబఖ్ అనేది ‘అజర్బైజాన్’ దేశం అంతర్భాగంలోని దాదాపు స్వతంత్ర దేశం. (inside the de jure territory of Azerbaijan). కాని నగొర్నొ-కరబఖ్ ను ఏ ఐ.రా.స. సభ్య దేశమూ గుర్తించలేదు. Regions and territories: Nagorno-Karabakh (17 జనవరి 2006). BBC News. Retrieved January 17, 2006.
  5. 5.0 5.1 ట్రాన్స్‌నిస్ట్రియా అనేది ‘మాల్డోవియా’ దేశం అంతర్భాగంలోని దాదాపు స్వతంత్ర దేశం. (inside the de jure territory of the Republic of Moldova), కాని ట్రాన్స్ నిస్ట్రియాను ఏ ఐ.రా.స. సభ్య దేశమూ గుర్తించలేదు. కొన్ని మార్లు ట్రాన్స్ నిస్ట్రియాను “ప్రైడ్నెస్ట్రోవీ” అని కూడా అంటారు. Regions and territories: Trans-Dniester (13 డిసెంబరు 2005). BBC News. Retrieved January 17, 2006.
  6. 6.0 6.1 సోమాలిలాండ్ అనేది ‘సోమాలి రిపబ్లిక్’ దేశం అంతర్భాగంలోని దాదాపు స్వతంత్ర దేశం. (inside the de jure territory of Somali Republic), కాని సోమాలియాను ఏ ఐ.రా.స. సభ్య దేశమూ గుర్తించలేదు. Regions and territories: Somaliland (30 డిసెంబరు 2005). BBC News. Retrieved January 17, 2006.
  7. 7.0 7.1 దక్షిణ ఓస్సెషియా అనేది ‘జార్జియా’ దేశం అంతర్భాగంలోని దాదాపు స్వతంత్ర దేశం. (inside the de jure territory of Georgia), కాని దక్షిణ ఓస్సెషియా ను ఏ ఐ.రా.స. సభ్య దేశమూ గుర్తించలేదు. Regions and territories: South Ossetia (14 డిసెంబరు 2005). BBC News. Retrieved January 17, 2006.
  8. ఫ్రెంచ్ గయానా, గ్వాడలోప్, మార్టినిక్ మరియు రియూనియన్ – ఈ మూడూ ఫ్రాన్స్ అంతర్గత భాగాలు గనుక వీటిని ఈ జాబితాలో చేర్చలేదు.
  9. అర్జెంటీనా is also named Argentine Nation for purposes of legislation.
  10. See also Nagorno-Karabakh.
  11. See also entities Federation of Bosnia and Herzegovina and Republika Srpska.
  12. “Dominion of Canada” అన్నది కెనడా అధికారిక నామం.
  13. The సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ – “సెంట్రల్ ఆఫ్రికా” అని కూడా తరచు ప్రస్తావిస్తారు.
  14. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ను తరచు చైనా ప్రధాన భూభాగం అని ప్రస్తావిస్తుంటారు. “ఒక దేశం – రెండు విధానాలు” అన్న సంబంధంలో హాంగ్‌కాంగ్ మరియు మకావొ లు చైనా లో ప్రత్యేక పాలనా భాగాలు. తైవాన్ కూడా తమ దేశంలో భాగమేనని చైనా పరిగణిస్తుంది..
  15. చైనా రిపబ్లిక్ (తైవాన్) (ROC) ను సాధారణంగా తైవాన్ అంటారు. దీనికి 1971 తరువాత ఐ.రా.స. సభ్యత్వం లేదు. కనుక ఇది చైనాలో భాగంగా చైనా భావిస్తుంది. అయితే చైనా (ప్రధాన భాగం) కు తైవాన్ కు పలు విభేదాలున్నాయి. అంతర్జాతీయ, వాణిజ్య వ్యవహారాలలో తైవాన్ స్వతంత్ర దేశంగా చలామణి అవుతుంది. The ROC should not be confused with the Republic of Taiwan proposed by supporters of Taiwan independence.
  16. కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ ను కాంగో-కిన్షాసా అని కూడా అంటారు. ఇది ఇంతకు ముందు “జైర్” అనబడేది. (కాంగో రిపబ్లిక్ వేరే దేశం).
  17. కాంగో రిపబ్లిక్ ను కాంగో-బ్రజ్జావిల్లి అని కూడా అంటారు. (కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ అనేది వేరే దేశం).
  18. See also Northern Cyprus.
  19. The చెక్ రిపబ్లిక్ is also infrequently rendered as Czechia. See Names of the Czech Republic.
  20. ఫాక్‌లాండ్ దీవులు is also claimed by అర్జెంటీనా as Islas Malvinas.
  21. See also Abkhazia and South Ossetia.
  22. The గిర్న్సీ బాలివిక్ తో పాటు స్వపరిపాలనగల అధిన భూభాగాలు అల్డెర్నీ, హెర్మ్ మరియు సార్క్ కలిపి.
  23. హాంగ్‌కాంగ్ చైనాలో ప్రత్యేక పాలనా ప్రాంతం.
  24. ఐర్లాండ్ ను తరచు Republic of Ireland అని అంటారు. ఐర్లాండ్ ద్వీపంతో ఉన్న తేడాను తెలపడానికి.
  25. డెమొక్రాటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియాను సాధారణంగా “ఉత్తర కొరియా” అంటారు.
  26. రిపబ్లిక్ ఆఫ్ కొరియా ను సాధారణంగా “దక్షిణ కొరియా” అంటారు.
  27. కొసొవో ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన భూభాగం. ఇదిసెర్బియా దేశంలో ఉన్న భూభాగం. ఇది ప్రస్తుతం ఐ.రా.స. అధ్వర్యంలో స్వపరిపాలన వ్వవస్థ కలిగి ఉన్నది..
  28. కిర్గిజిస్తాన్ ను కిర్గిజియా అనికూడా అంటారు.
  29. మకావొ అనేది చైనా లోని ఒక ప్రత్యేక పాలనా భూభాగం
  30. మేసిడోనియా] is referred to by UN and a number of countries and international organizations as the former Yugoslav Republic of Macedonia.
  31. See also Transnistria.
  32. See also Western Sahara.
  33. Legally the నెదర్లాండ్స్ refers to the European part of the Kingdom of the Netherlands, with the latter consisting of the Netherlands and two overseas countries, namely అరుబా and the నెదర్లాండ్స్ యాంటిలిస్.
  34. See State of Palestine for a list of states that recognize the State of Palestine.
  35. The Sahrawi Arab Democratic Republic in పశ్చిమ సహారా is currently recognized by 45 UN member states. It has never been admitted to the UN but is a member of the African Union. It claims the whole territory of Western Sahara but only exercises effective control over the territory east of Moroccan Wall, while a large portion of the territory is integrated into మొరాకో.
  36. See also Kosovo - under UN administration.
  37. సోమాలియా is presently fragmented with its Transitional National Government in exile. See also Somaliland.
  38. Svalbard is an overseas territory of నార్వే recognized by international treaty.
  39. వాటికన్ నగరం (Vatican City) is administered by a Governor appointed by the Pope, with the latter being the head of the Holy See and that of the Vatican City concurrently.

బయటి లింకులు [మార్చు]

Geographic locale
మూస:Countries of Central Africa

మూస:America


ఉత్తర అమెరికా దేశాలు
స్వతంత్ర దేశాలు: ఆంటిగువా, బార్బుడా | బహామాస్ | బార్బడోస్ | బెలిజ్ | కెనడా | కోస్టారికా | క్యూబా | డొమినికా | డొమినికన్ రిపబ్లిక్ | ఎల్ సాల్వడోర్ | గ్రెనడా | గ్వాటెమాలా | హైతి | హోండురాస్ | జమైకా | మెక్సికో | నికారాగువా | పనామా | సెయంట్ కిట్స్, నెవిస్ | సెయింట్ లూసియా | సెయింట్ విన్సెంట్, గ్రెనడిన్స్ | ట్రినిడాడ్, టొబాగో | అమెరికా సంయుక్త రాష్ట్రాలు
వేరే దేశాల పాలనలో: అంగ్విలా | అరుబా | బెర్ముడా | బ్రిటిష్ వర్జిన్ దీవులు | కేమన్ దీవులు | గ్రీన్‌లాండ్ | గ్వాడిలోప్ | మార్టినిక్ | మాంటిసెర్రాట్ | నవస్సా దీవి | నెదర్లాండ్స్ ఆంటిల్లెస్ | ప్యూర్టొరికో | సెయింట్ పెర్రి, మికెలన్ | టర్క్స్, కైకోస్ దీవులు | వర్జిన్ దీవులు


ఓషియానియా దేశాలు
ఆస్ట్రేలియా : ఆస్ట్రేలియా · కోరల్ దీవులు · నార్‌ఫోక్ దీవులు
మెలనీసియా : తూర్పు తైమూర్ · ఫిజీ · మలుకు దీవులు & పశ్చిమ న్యూ గినియా (ఇండొనీషియా) · న్యూ కలెడోనియా · పాపువా న్యూ గినియా · సోలొమన్ దీవులు · వనువాటు
మైక్రొనీసియా : గ్వామ్ · కిరిబతి · మార్షల్ దీవులు · ఉత్తర మారియానా దీవులు · మైక్రినీసియా ఫెడరల్ రాష్ట్రాలు · నవురు · పలవు
పొలొనీసియా : అమెరికన్ సమొవా · కుక్ దీవులు · ప్రంచ్ పొలొనీసియా · హవాయి · న్యూజిలాండ్ · నియువె · పిట్‌కెర్న్ · సమొవా · తొకెలావ్ · టోంగా · తువాలు · వల్లిస్ మరియు ఫుటునా

మూస:Lists of countries మూస:Lists by country

మూస:Featured list