జోరీగ
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
| జోరీగ | |||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Horse fly, Tabanus sp.
|
|||||||||||||||||
| శాస్త్రీయ వర్గీకరణ | |||||||||||||||||
|
|||||||||||||||||
|
|
|||||||||||||||||
| as listed in ITIS: Subfamily Chrysopsinae: Merycomyia Chrysops Neochrysops Silvius Subfamily Pangoniinae: Apatolestes Asaphomyia Brennania Esenbeckia Pangonia Pegasomyia Stonemyia Goniops Subfamily Tabaninae: Anacimas Bolbodimyia Catachlorops Chlorotabanus Diachlorus Dichelacera Holcopsis Lepiselaga Leucotabanus Microtabanus Stenotabanus Haematopota Agkistrocerus Atylotus Hamatabanus Hybomitra Poeciloderas Tabanus Whitneyomyia Not placed: Zophina |
జోరీగ (Horse-fly) ఒక రకమైన ఈగలు. ఇవి డిప్టెరా (Diptera) క్రమంలో టాబనిడే (Tabanidae) కుటుంబానికి చెందిన కీటకాలు. వీటిని సామాన్యంగా గుర్రపు ఈగలు, అడవి ఈగలు లేదా లేడి ఈగలు అని పిలుస్తారు. ఇవి ప్రపంచంలో అన్నింటికన్నా పెద్ద ఈగలు. వీటిని చాలామంది చీడపురుగులు (Pests) గా భావిస్తారు. ఇవి చేసే విపరీతమైన శబ్దానికి కాబోలు "చెవిలో జోరీగ" అనే నానుడి వచ్చింది. ఇవి ముఖ్యమైన పోలినేటర్లు (Pollinators). జోరీగలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. ఆస్ట్రేలియాలో వీటిని మార్చి ఈగలు అని పిలుస్తారు.
జోరీగలలో సుమారు 3,000 జాతులున్నాయి. ఇవి మూడు ఉపకుటుంబాలకు చెందినవి: