జ్ఞాన వాణి
వికీపీడియా నుండి
జ్ఞానవాణి (Gyan Vani) భారతదేశంలో ఆకాశవాణి ద్వారా నడిపించబడుతున్న రేడియో కేంద్రం.
విషయ సూచిక |
చరిత్ర [మార్చు]
భారత ప్రభుత్వం 2000 సంవత్సరంలో ఎఫ్.ఎమ్. (FM) ఫ్రీక్వెన్సీలను వేలం వేసినప్పుడు, విద్యార్ధులను విద్యావంతుల్ని చేయాలని ఉద్దేశించినది. ఇందుకోసం ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (IGNOU) కు ఈ బాధ్యతలను అప్పగించినది.[1][2] ఈ కార్యక్రమాల్ని మొదటగా కోయంబత్తూరు, లక్నో మరియు విశాఖపట్నం నగరాలలో ప్రారంభించారు. ఆ తర్వాత 2 సంవత్సరాలలో వీటిని మరో 40 కేంద్రాలకు విస్తరించారు.[3]
కార్యక్రమాలు [మార్చు]
- రాగ్ అనురాగ్ - భారతీయ శాస్త్రీయ సంగీతంలో ఒక ప్రసిద్ధిచెందిన రాగాన్ని విద్యార్ధుల కోసం విశ్లేషించడం.
మూలాలు [మార్చు]
- ↑ News Article from The Hindu September 4rth 2000 IGNOU to launch FM channel
- ↑ News Article from The Hindu June 30th 2001 'Gyan Vani' on FM in 3 cities soon
- ↑ News Article from Thehj Hindu July 30th 2001 Gyan Vani to be expanded
బయటి లింకులు [మార్చు]
- Electronic Media Production Centre at IGNOU