ట్రాన్సిస్టర్
వికీపీడియా నుండి
|
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
ట్రాన్సిస్టర్ డయోడ్ వలె సిలికాన్ వంటి అర్ధవాహకానికి ఒక క్రమమైన పద్దతిలో మలినాలను చేర్చడం వల్ల ఏర్పడుతుంది. దీన్ని 1948 లో బెల్ పరిశోధనా సంస్థకు సంబంధించిన విలియం షాక్లీ, జాన్ బార్డీన్, వాల్టర్ బ్రాట్టైన్ అనే ముగ్గురు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న దాదాపు అన్ని ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీలో వీటిని ఏదో రకంగా వాడుతున్నారు. సూక్ష్మ రూపంలో ఉన్న ట్రాన్సిస్టర్లు కంప్యూటర్ తయారీలో చాలా ముఖ్యమైన భాగాలు. వీటిని సిలికాన్ లేదా జర్మేనియం లాంటి అర్ధ వాహకాలనుపయోగించి తయారు చేస్తారు.
ఇవి రెండు రకాలు పి-ఎన్-పి మరియు ఎన్-పి-ఎన్.
ట్రాన్సిస్టర్ కంప్యూటర్ మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలలో ములమైనది.చాలవరకు ట్రాన్సిస్టర్లను ఐసి(ఇంటిగ్రేటెడ్ సర్కూట్స్)లలో ఇతర మూల వస్తువులైన నిరోధకం (రెసిస్టెన్స్),డయోడ్ వంటివాటితో అనుసందానించి వాడుదురు.