డెన్నిస్ రిచీ

వికీపీడియా నుండి
Dennis MacAlistair Ritchie
Ken Thompson (left) with Dennis Ritchie
Ken Thompson (left) with Dennis Ritchie
జననం సెప్టెంబరు 9 1941 (1941-09-09) (వయసు 71)
Bronxville, New York
రంగము Computer Science
ప్రాముఖ్యత ALTRAN
B
BCPL
C
Multics
Unix
ముఖ్య పురస్కారాలు Turing Award
National Medal of Technology

డెన్నిస్ రిచీ అమెరికాకు చెందిన సుప్రసిద్ధ కంప్యూటర్ శాస్త్రవేత్త. సీ కంప్యూటర్ భాష, మరియు యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ సృష్టికర్తల్లో ఒకరు. ఈయన 1941, సెప్టెంబర్ 9వ తేదిన జన్మించాడు. కంప్యూటర్ రంగంలో ఈయన చేసిన విశేష సేవకు గాను 1983లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ట్యూరింగ్ అవార్డ్ ను బహూకరించారు. 1998లో నేషనల్ మెడల్ ఆఫ్ టెక్నాలజీ అనే అవార్డును కూడా అందుకున్నాడు. ల్యూసెంట్ టెక్నాలజీస్ సిస్టమ్ సాఫ్ట్వేర్ , పరిశోధనా విభాగానికి అధిపతిగా పనిచేసి 2007లో పదవీ విరమణ చేశారు.

బాల్యం మరియు విద్యాభ్యాసం [మార్చు]

అమెరికాలోని న్యూయార్కు రాష్ట్రంలోని బ్రాంక్స్ విల్లె అనే నగరంలో జన్మించాడు. హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి భౌతిక శాస్త్రము మరియు గణిత శాస్త్రం నందు పట్టా పుచ్చుకొన్నాడు.1967 నుంచీ పదవఈ విరమణ చేసేవరకూ బెల్ ల్యాబ్స్ లో పని చేశాడు.

సీ మరియు యునిక్స్ [మార్చు]

రిచీ సీ ప్రోగ్రామింగ్ భాషా సృష్టి కర్తగా, మరియు కంప్యూటర్ వాడకంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన యునిక్స్ డెవలపర్స్ బృందంలో ముఖ్య సభ్యునిగా అందరికీ సుపరిచితులు. సహ రచయిత కెర్నిగాన్ తో కలిసి ఈయన సీ మీద రాసిన పుస్తకం కూడా బాగా ప్రాచుర్యం పొందింది.

బయటి లింకులు [మార్చు]

మూస:Spoken Wikipedia