తేలు
|
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
| colspan=2 style="text-align: center; background-color: transparent; text-align:center; border: 1px solid red;" | తేలు | |
|---|---|
| ఖావొ యై జాతీయ పార్కు, థాయిలాండ్ లోని ఆసియా అడవి తేలు(Heterometrus spinifer) | |
| colspan=2 style="text-align: center; background-color: transparent; text-align:center; border: 1px solid red;" | Scientific classification | |
| Kingdom: | ఏనిమేలియా |
| Phylum: | ఆర్థ్రోపోడా |
| Subphylum: | Chelicerata |
| Class: | Arachnida |
| Subclass: | Dromopoda |
| Order: | Scorpiones C. L. Koch, 1837 |
| colspan=2 style="text-align: center; background-color: transparent; text-align:center; border: 1px solid red;" | Superfamilies | |
|
Pseudochactoidea |
|
తేలు లేదా వృశ్చికము (ఆంగ్లం Scorpion) అరాక్నిడా (Arachnida) తరగతిలో స్కార్పియానిడా (Scorpionida) వర్గానికి చెందిన జంతువు. వీనిలో సుమారు 2,000 జాతులున్నాయి. ఇవి దక్షిణ భూభాగంలో విస్తరించాయి. ఉత్తర భాగంలో ఇవి ఒక చిన్న సమూహం 1860 నుండి యు.కె.లో కనిపిస్తున్నాయి.[1][2]
విషయ సూచిక |
భాషా విశేషాలు[మార్చు]
తెలుగు భాషలో తేలు పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.[3] తేలు నామవాచకంగా వృశ్చికం అని అర్ధం. తేలు క్రియా పదంగా నీటిలో తేలు అనే అర్ధాన్ని ఇస్తుంది. To float. To swim. To bathe. To succeed, be done, be settled, ratified, take place. To terminate, end, blow over or end (as a storm,) swell, ripen (as a boil,) to emerge అని అర్ధాలు కూడా ఉన్నాయి. ఉదా: నేను తేలే ఉపాయము ఇది, ఏ సముద్రమందు పడవేసినా ఇది తేలును. తేలబలుకు అనగా to speak clearly. తేల్చి పలుకు to accent softly, to use the soft accent instead of the harsh one. తేలదీయు to haul ashore, to pull out or drag out. తేలగిల్లు or తేలగిలబడు To rise to the top. పైకితేలు. To roll or swim, as the eyes. తేలగింపు swimming of the eyes. తేలవేయు అనగా To open (the eyes) wide. కండ్లు తేలవేయు to stop winking అని అర్ధం. తేలు చేప ఒక రకమైన చేప. తేలాడు (తేలి+ఆడు.) v. n. To float. తేలు, తేలిఆడు. తేలించు To cause to float. To bring up or produce. To accomplish, do, achieve, perform. To fulfil. To glance, as applied to the eyes. తేల్చిపోయు to pour in loosely or lightly. లాలించితేలించు to fondle and please. తేలిక n. Lightness, ease. లఘుత్వము. adj. Easy, simple, light. బరువులేని. వానికి ఇప్పుడు ఒళ్లు తేలికగా నున్నది he is well. తేలుపారు v. n. To arise, to be born పుట్టు.
తేలు పై తెలుగు భాషలో గల కొన్ని సామెతలు, పొడుపు కథలు[మార్చు]
- తేలు కుట్టిన దొంగ
- గోడమీద బొమ్మ ... గొలుసుల బొమ్మ... వచ్చే పోయే వారిని... వడ్డించే బొమ్మ
ఇతర విశేషాలు[మార్చు]
- తేలు పై ఒక చుక్క సారాయి వేస్తే అది తనను తాను కుట్టుకొని చనిపోతుంది.
- తేలు కుట్టిన చోట కుంకుడుకాయ గింజను అరగదీసి రాస్తే నొప్పి తగ్గుతుంది.
మూలాలు[మార్చు]
- ↑ Benton, T. G. (1991). "The Life History of Euscorpius Flavicaudis (Scorpiones, Chactidae)". The Journal of Arachnology 19: 105–110. Retrieved on 2008-06-13.
- ↑ Rein, Jan Ove (2000). "Euscorpius flavicaudis". The Scorpion Files. Norwegian University of Science and Technology. Retrieved 2008-06-13.
- ↑ బ్రౌన్ నిఘంటువు ప్రకారం తేలు పదప్రయోగాలు.