తోటపల్లిగూడూరు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
తోటపల్లిగూడూరు
—  మండలం  —
నెల్లూరు జిల్లా పటములో తోటపల్లిగూడూరు మండలం యొక్క స్థానము
నెల్లూరు జిల్లా పటములో తోటపల్లిగూడూరు మండలం యొక్క స్థానము
తోటపల్లిగూడూరు is located in ఆంధ్ర ప్రదేశ్
తోటపల్లిగూడూరు
ఆంధ్రప్రదేశ్ పటములో తోటపల్లిగూడూరు యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 14°23′00″N 80°06′00″E / 14.3833°N 80.1000°E / 14.3833; 80.1000
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా నెల్లూరు
మండల కేంద్రము తోటపల్లిగూడూరు
గ్రామాలు 20
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 49,545
 - పురుషులు 25,022
 - స్త్రీలు 24,523
అక్షరాస్యత (2001)
 - మొత్తం 60.46%
 - పురుషులు 66.12%
 - స్త్రీలు 54.71%
పిన్ కోడ్ {{{pincode}}}

తోటపల్లిగూడూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్ నం. 524 311 ., ఎస్.టి.డి.కోడ్ = 0861.

  • ఈ గ్రామములోని శ్రీ సిద్ధవరపు నారాయణరెడ్డి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల స్వర్ణోత్సవాలు, 2014,జనవరి-3న జరిగినవి. పలువురు విద్యార్ధులు ఈ పాఠశాలలో చదువుకొని, దేశ, విదేశాలలో ఉన్నత పదవులలో ఉన్నారు. ఈ స్వర్ణోత్సవాలకు ముఖ్య అతిధిగా విచ్చేసిన ప్రస్తుత విక్రమ సింహపురి రిజిస్ట్రార్ శ్రీ నాగేంద్ర ప్రసాద్ ఈ పాఠశాల విద్యార్ధి యే. [1]&[2]

కోడ్స్[మార్చు]

  • వాహనం రిజిస్ట్రేషన్ కోడ్:

గ్రామాలు[మార్చు]



[1] ఈనాడు నెల్లూరు/సర్వెపల్లి; జనవరి-4,2014; 2వ పేజీ. [2] ఈనాడు నెల్లూరు/సర్వేపల్లి; జనవరి-6,2014; 1వ పేజీ.