దీపస్తంభం
వికీపీడియా నుండి
దీప స్తంభం లేదా లైట్ హౌస్ (ఆంగ్లం: Lighthouse) ఒక రకమైన స్తంభం మీద ప్రత్యేకంగా ఏర్పాటుచేయబడిన దీపం. ఇవి సముద్ర తీర ప్రాంతాలలో నావికుల సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన నిర్మాణాలు.
అలెగ్జాండ్రియాలోని దీప స్తంభం పురాతన ప్రపంచ అద్భుతాలలో ఒకటి.
విషయ సూచిక |
[మార్చు] దీప స్తంభాలున్న ప్రాంతాలు
[మార్చు] భారతదేశం
భారతదేశంలోని దీపస్తంభాల్ని నిర్వహణ రీత్యా ఏడు జిల్లాలుగా విభజించారు.
[మార్చు] కలకత్తా జిల్లా
- సాగర్ ద్వీపం
- పరదీప్
- పూరీ
- గోపాల్ పూర్
- కళింగపట్నం
[మార్చు] విశాఖపట్నం జిల్లా
[మార్చు] మద్రాస్ జిల్లా
మెరీనా బీచ్ లోని దీప స్తంభం.