ప్రపంచ అద్భుతాలు

వికీపీడియా నుండి

యుగాల నుంచి ప్రపంచ అద్భుతాల జాబితాలలో మానవుడు సృష్టించిన ఆకర్షణీయమైన కట్టడాలు మరియు ప్రపంచంలోని సహజ వస్తువుల సంగ్రహణ జరుగుతోంది.


ఏడు పురాతన ప్రపంచపు అద్భుతాలు అనేవి అత్యంత గమనార్హమైన, మానవులచే సృష్టించబడిన, సాంప్రదాయక పురాతన యుగపు పట్టిక. ఈ పట్టిక హెల్లెనిక్ వినోదాత్మక సందర్శకులకు ప్రియమైన యాత్రా గ్రంధముల ఆధారంగా తయారు చేయబడినది. అందువలన అది మధ్యధరా సముద్రపు అంచుల చుట్టూ ఉన్న వాటినే కలిగి ఉంది. గ్రీకులు ఏడు సంఖ్యను పరిపూర్ణతకు మరియు సమృద్దికి చిహ్నముగా భావించేవారు కావున ఆ సంఖ్య ఎన్నుకొనబడినది.[1] అటువంటివే మరిన్ని జాబితాలు తయారుచేయబడినవి. వీటిలోనివే మధ్య యుగపు మరియు నవ్య యుగపు అద్భుతాలు.


విషయ సూచిక

ఏడు పురాతన ప్రపంచ అద్భుతాలు[మార్చు]

ప్రధాన ‌వ్యాసం: ఏడు పురాతన ప్రపంచ అద్భుతాలు
నేటికీ ఉనికి కలిగిన పురాతన ప్రపంచపు ఒకే ఒక వింత - గ్రేట్ పిరామిడ్ అఫ్ గిజా
రోము నగరంలోని పెద్ద క్రీడా ప్రదర్శనశాల
ది గ్రేట్ వాల్ అఫ్ చైనా
హగియా సోఫియా
తాజ్ మహల్
గోల్డెన్ గేటు బ్రిడ్జి
దస్త్రం:Chichen.JPG
చిచెన్ ఇట్జా
జెరూసలెంలో ప్రాచీనమైన పట్టణము
ది ఆరోరా బొరియాలిస్ లేక ఉత్తర కాంతులు
గ్రాండ్ కాన్యన్
ద గ్రేట్ బరియేర్ రీఫ్
ది లండన్ స్యువేజ్ సిస్టం'స్ ఒరిజినల్ అబ్బే మిల్స్ పంపింగ్ స్టేషన్
మాచు పిచ్చు


చరిత్రకారుడు హెరోడోటుస్ (484 BC–ca. 425 BC), మరియు సిరేన్కు చెందిన విద్వాంసుడు కెల్లిమచుస్ (ca 305–240 BC) అలెగ్జాన్డ్రియ ప్రదర్శనశాలలో, ఏడు అద్భుతాల మొదటి జాబితాలను చేశారు కానీ వారి రాతలు బ్రతకలేదు,సూచనలు లాగా మాత్రం ఉన్నాయి. ఏడు ప్రపంచ అద్భుతాలు:



మొదటి జాబితాలలో అలెగ్జాన్డ్రియ దీపపు స్తంభం స్థానంలో ఏడవ అద్భుతంగా ఇష్తర్ గేటు ఉండేది.


గ్రీకు వర్గంలో అద్భుతాలు లేవు కానీ "తౌమాతా "(గ్రీకు: Θαύματα ), దీనిని తర్జుమా చేస్తే "చూడవలసిన ప్రదేశాలు"అనే అర్ధంకు దగ్గరగా ఉంటుంది". మనకు నేడు తెలిసిన జాబితాను మధ్య యుగంలో తయారు చేసారు అప్పటికే దానిలోని ఎన్నో ప్రదేశాలు ఉనికిలో లేవు. నేటికీ ఉన్న పురాతన కాలపు ఒకే ఒక్క అద్భుతం గ్రేట్ పిరమిడ్ అఫ్ గిజా.

మధ్యయుగ కాలానికి చెందిన ప్రపంచ అద్భుతాలు[మార్చు]

మధ్య యుగంలో ప్రపంచపు అద్భుతాల గురించి ఎన్నో పట్టికలు ఉండేవని వినికిడి. కానీ అవి ఆ కాలంలో ఉద్భవించినవి కాకపోవచ్చును ఎందుకంటే మధ్య యుగపు అనే పదబంధము జ్ఞానోదయ కాలము వచ్చే వరకు కూడా కనిపెట్టబడలేదు మరియు మధ్య యుగం అనే భావన 16వ శతాబ్దం వరకు సామాన్య వాడుకలోకి రాలేదు. బ్రెవేర్ యొక్క సూచనలు వీటిని "తర్వాత జాబితా [లు]"[2][2]అని మరియు ఈ జాబితాలు మధ్య యుగం తర్వాత సృష్టించబడినాయని సూచించాయి.


ఈ పట్టికలలోని ఎన్నో కట్టడాలు మధ్య యుగం కంటే చాలా ముందుగానే కట్టబడినవి, కాని బాగా ప్రసిద్దమైనవి.[3][3] మధ్య యుగపు అద్భుతాలు (ఏడింటికే పరిమితం కాదని చెప్పకనే చెప్పుతున్నది), మధ్య యుగపు ఏడు అద్భుతాలు, మధ్య యుగపు ఆలోచన మరియు శిల్ప శాస్త్ర అద్భుతాలు వంటి పేర్లు గల జాబితాలు.


అత్యంత విలక్షణమైన చిహ్నములుగా మధ్య యుగంలోని ప్రపంచ ఏడు అద్భుతాలు :[2][4][3][5][4][6][5][7]



అలాంటి జాబితాలోని ఇతర ప్రదేశాలు:



ఆధునిక ప్రపంచపు అద్భుతాలు[మార్చు]

ఆధునిక ప్రపంచంలోని గొప్ప కట్టడాల లేక నవ యుగపు ప్రపంచ అద్భుతాల జాబితాలెన్నో తయారు చేసారు. ఈ జాబితాలలో పేరన్నిక గల కొన్నిటిని ఈ క్రింద ఇస్తున్నాము.


అమెరికన్ సొసైటీ అఫ్ సివిల్ ఇంజనీర్స్[మార్చు]

అమెరికన్ సొసైటీ అఫ్ సివిల్ ఇంజనీర్స్ ఆధునిక ప్రపంచ అద్భుతాల జాబితాను సంగ్రహించారు:[10][14]



అద్బుతం ప్రారంభమైన రోజు అంతమైన రోజు ప్రాంతం
ఛానల్ టన్నెల్ డిసెంబర్ 1, 1987 మే 6, 1994 స్ట్రైట్ అఫ్ డొవెర్, యునైటెడ్ కింగ్డం మరియు ఫ్రాన్స్ ల మధ్య ఉన్నది
సి.ఎన్ టవర్ ఫిబ్రవరి 6, 1973 జూన్ 26, 1976, 1976-2007లో ప్రపంచంలోనే బహు ఎతైన భవంతి నిర్మించపడది. టొరంటో, ఒంటారియో, కెనడా
ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ జనవరి 22,1930 మే 1, 1931లో ప్రపంచలోని ఎత్తైన కట్టడం, 1931-1967 వరకు. 100 కన్నా ఎక్కువ ఆంతస్తులుకల మొదటి భవంతి న్యూ యార్క్ , NY, యు.స్.
గోల్డెన్ గేటు బ్రిడ్జి జనవరి 5, 1933 మే 27, 1937 గోల్డెన్ గేట్ స్ట్రైట్ , సాన్ ఫ్రాన్సిస్కో యొక్క ఉత్తరభాగం, కాలిఫోర్నియా , యు .స్.
ఇతైపు ఆనకట్ట జనవరి 1970 మే 5, 1984 బ్రెజిల్ మరియు పరాగ్వేల మధ్య పరనా నది
డెల్టా వర్క్స్ / జ్యూడెర్జీ వర్క్స్ 1950 మే 10, 1997 నెదర్లాండ్స్
పనామా కాలవ జనవరి 1, 1880 జనవరి 7, 1914 పనామా యొక్క ఇస్త్ముస్


న్యూ7వండర్స్ ఫౌండేషన్ యొక్క ఏడు ప్రపంచ అద్భుతాలు[మార్చు]


2001లో స్విస్ కార్పొరేషన్ న్యూ7వండర్స్ ప్రోత్సాహంతో అప్పటికే ఉన్న 200ల కట్టడాలలో ప్రపంచంలోని ఏడు కొత్త అద్భుతాలు ఎంచుకోబడినాయి.[11][16] చరమాంకంలో ఇరవై ఒక్క మందిని జనవరి 1, 2006లో ప్రకటించారు.[12][17] సహజమైన అద్భుతముతో స్టాట్యూ అఫ్ లిబెర్టీ, ది సిడ్నీ ఒపేరా హౌస్, మరియు మిగిలినవి పోటీపడటం పై ఈజిప్ట్ హర్షించలేదు; మరియు ఈ యత్నంను న్యాయవిరుద్దమైనదిగా పిలిచారు. దీనిని పరిష్కరించడానికి, గిజా కు గౌరవనీయమైన అభ్యర్ధిత్వం ఇవ్వబడినది.[13][18] ఫలితాలను జూలై 7 2007న ప్రకటించారు:[14][19]


అద్బుతం కట్టడం మొదలైన రోజు ప్రాంతం
గ్రేట్ వాల్ అఫ్ చైనా 5వ శతాబ్దం BCE – 16వ శతాబ్దం CE చైనా
పెట్ర c.100 బి.సి.ఇ. లో పూర్తైనది జోర్డాన్
క్రిస్ట్ అఫ్ రెడీమర్ 1931, 12అక్టోబర్లో తెరిచారు బ్రెజిల్
మాచు పిచ్చు c.1450 పెరూ
చిచెన్ ఇట్జా c.600 మెక్సికో
రోం నగరంలోని కొల్లోసియం(పెద్ద క్రీడా ప్రదర్శనశాల) 80 సి.ఇ లో పూర్తైనది ఇటలీ
తాజ్ మహల్ c.1648లొ పూర్తైనది భారతదేశం
గ్రేట్ పిరమిడ్ (గౌరవనీయులైన అభ్యర్థి) c.2560బి.సి.ఈ. లో పూర్తైనది ఈజిప్ట్



USA ప్రకారం ఈనాటి కొత్త ఏడు అద్భుతాలు[మార్చు]

నవంబర్ 2006లో అమెరికా జాతీయ వార్తా పత్రిక USA టుడే అమెరికా టెలివిజన్ షో గుడ్ మార్నింగ్ అమెరికా సంయోగంతో ఆరుగురు న్యాయాధిపతులచే కొత్తగా ఏడు అద్భుతాలను ఎంచుకొనిన జాబితాను వెల్లడిచేసింది.[15][21] గుడ్ మార్నింగ్ అమెరికా లో ప్రపంచయోక్క అద్భుతాలు రోజుకి ఒకటి చొప్పున వారమంతా ప్రకటించారు. నవంబర్ 24న ప్రేక్షకుల స్పందన ఆధారంగా ప్రపంచపు ఎనిమిదవ అద్భుతాన్ని ఎంచుకున్నారు.[16][22]


సంఖ్య అద్బుతము ప్రాంతం
1 పోటలా పాలస్ లాసా, టిబెట్, చైనా
2 ప్రాచీనమైన జెరూసలెం జెరూసలెం, ఇజ్రాయిల్
3. పోలార్ ఐస్ కాప్స్ ధృవ ప్రాంతములు
4 పపహనౌమొకువకెఅ నావికా కట్టడం హవాయీ, యునైటెడ్ స్టేట్స్
5 ఇంటర్నెట్ అంతటా
6 మయ రుఇన్స్ యుకతాన్ పెనిన్సులా, మెక్సికో
7 సేరెంగేటి మరియు మసాయి మారా యొక్క గ్రేట్ మైగ్రేషన్ టాంజానియా మరియు కెన్యా
8 గ్రాండ్ కేనయోన్ (ప్రేక్షకుడి ఎంచుకోపడిన ప్రపంచపు ఎనిమిదవ అద్భుతం) ఆరిజోనా, యునైటెడ్ స్టేట్స్


ప్రపంచపు ఏడు ప్రకృతి అద్భుతాలు[మార్చు]

మిగిలిన అద్భుతాల జాబితాలలాగానే, ప్రపంచంలోని ఏడు ప్రకృతి అద్భుతాలకు కూడా ఏకీభావం లేదు, ఎందుకంటే ఆ జాబితా యెంత పెద్దగా ఉండాలి అనే దానిమీద చర్చ ఉండటంవల్ల. చాలా జాబితాలలో ఒకదాన్ని CNN వారు సంగ్రహించారు:[17]


న్యూ7వండర్స్ అఫ్ నేచర్ అనేది ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఎన్నికలో ప్రజలచే ఎంచుకోబడిన ఏడు ప్రకృతి అద్భుతాల జాబితాను ఏర్పరచటానికి చేసిన ఏకకాల ప్రయత్నం, దీనిని నిర్వహించినవారు న్యూ ఓపెన్ వరల్డ్ కార్పొరేషన్ (NOWC), వీరే న్యూ సెవెన్ వండర్స్ అఫ్ ది వరల్డ్ ప్రచారంను నడిపారు.


ఏడు ప్రకృతి అద్భుతాలు:[18][24] అనేది లాభం కోసం చేసిన ప్రయత్నం కాదు, అంతకుముందే స్థాపించబడిన ఏడు ప్రకృతి అద్భుతాలను రక్షించడానికి దీనిని ఏర్పరచినది.


నీటి లోపల ఏడు అద్భుతాలు[మార్చు]

ప్రపంచంలోని నీటిలోపల ఏడు అద్భుతాల జాబితాను CEDAM ఇంటర్నేషనల్ వారు రచించారు, అమెరికాకు చెందిన లాభాపేక్షలేని డైవర్లు సముద్ర రక్షణకు మరియు పరిశోధనకు అంకితం చేశారు.


1989లో CEDAM గౌరవసభ్యులైన సముద్ర శాస్త్రవేత్తలను Dr. యుజేనీ క్లార్క్ తో సహా విభాగంగా చేసి, వారి అభిప్రాయం ప్రకారం రక్షణ చేయదగ్గ నీటిలోపల ప్రాంతాలను ఎంచుకున్నారు. ఫలితాలను వాషింగ్టన్ DC లోని ది నేషనల్ ఎక్వేరియం లో లాయడ్ బ్రిడ్జ్ ప్రకటించారు, ఇతను TV యొక్క సీ హంట్ నటుడు :[19][25][20][26]

బెలిజ్ బెరియేర్ రీఫ్


పారిశ్రామిక ప్రపంచపు ఏడు అద్భుతాలు[మార్చు]


బ్రిటిష్ రచయిత డెబొరహ్ కాడ్బురీ రాసిన సెవెన్ వండర్స్ అఫ్ ది ఇండస్ట్రియల్ వరల్డ్ పుస్తకంలో పంతొమ్మిదవ శతాబ్దం మరియు ఇరవయ్యో శతాబ్ద ఆరంభంలో ఏడు గొప్ప ఇంజనీరింగ్ అద్భుతాల కధలను చెప్పాడు. 2003లో BBC ఏడు భాగాల డాక్యుమెంటరీ క్రమమును ఆ పుస్తకం మీద చేసింది, ప్రతి భాగంలో అద్భుతాలలో ఒక కట్టడం గురించి నాటకరూపంగా ఇవ్వబడినది. పారిశ్రామిక ప్రపంచపు ఏడు వింతలు:




ప్రపంచపు యాత్రా అద్భుతాలు[మార్చు]

యాత్రా రచయిత హోవార్డ్ హిల్ల్మన్ , మనిషిచే చేయబడిన వాటి జాబితాలు సంగ్రహం చేసిన చాలా మందిలో వారిలో ఒకరు [21][29] మరియు సహజమైనవి కూడా ఉన్నాయి [22][31] ప్రపంచ యాత్రీకుల యాత్రా అద్భుతాలు


మానవుడు సృష్టించిన యాత్రా అద్భుతాలు[మార్చు]

  1. గీజా పిరమిడ్ కాంప్లెక్స్
  2. గ్రేట్ వాల్ అఫ్ చైనా
  3. తాజ్ మహల్
  4. మచు పిచ్చు
  5. బాలి
  6. ఆంగ్కోర్ వాట్
  7. ఫర్బిడెన్ సిటీ
  8. బగన్ టెంపుల్స్ అండ్ పగోడాస్
  9. కర్నాక్ టెంపుల్
  10. టియూటిహకన్



సహజమైన యాత్ర అద్భుతాలు[మార్చు]

  1. సెరెంగేటి మైగ్రేషన్
  2. గలాపగోస్ దీవి
  3. గ్రాండ్ కాన్యన్
  4. ఇగుఅజు జలపాతం
  5. అమెజాన్ రైన్ఫారెస్ట్
  6. న్గోరోన్గోరో అగ్నిపర్వత ముఖద్వారం
  7. గ్రేట్ బెరియేర్ రీఫ్
  8. విక్టోరియా జలపాతం
  9. బోర బోర
  10. కప్పడోసియా



ఇవి కూడా చూడండి[మార్చు]


సూచనలు[మార్చు]

  1. అనోన్. (1993)ది ఆక్స్ఫర్డ్ ఇల్లాస్ట్రేటెడ్ ఎన్సైక్లోపిడియా మొదటి ప్రచురణ ఆక్స్ఫర్డ్:ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ
  2. 2.0 2.1 I H ఏవన్స్ (రివైజర్ ser), బ్రెవేర్'స్ డిక్షనరీ అఫ్ ఫ్రేజ్ అండ్ ఫేబుల్ (సెంటెనరి ఎడిషన్ ఫోర్త్ యింప్రేషన్ (కర్రెక్టేడ్); లండన్: కాస్సేల్ , 1975), పేజ్ 1163
  3. 3.0 3.1 హెరెవార్డ్ కార్రింగ్టన్ (1880–1958), "ది సెవెన్ వండర్స్ అఫ్ ది వరల్డ్ : ఏన్షియంట్, మిడీవల్ అండ్ మోడర్న్", కారింగ్టన్ కలెక్షన్ లో తిరిగి ముద్రించారు (2003) ISBN 0-7661-4378-3, పేజ్ 14.
  4. ఎడ్వర్డ్ లథం. ఎ డిక్షనరీ అఫ్ నేమ్స్, నిక్నేమ్స్ అండ్ సర్నేమ్స్, అఫ్ పర్సన్స్, ప్లేసెస్ అండ్ థింగ్స్ (1904), పేజ్ 280.
  5. ఫ్రాన్సిస్ ట్రెవెల్యాన్ మిల్లెర్ , వుడ్రో విల్సన్ , విల్లియం హోవార్డ్ తాఫ్ట్, థియోడోర్ రూస్వెల్ట్. అమెరికా, ది ల్యాండ్ వుయ్ లవ్ (1915), పేజ్ 201
  6. పల్ప, యాజ్ యు లైక్ ఇట్ , పేజ్ 67)
  7. ది కంప్లీట్ ఇడియట్'స్ గైడ్ టు ది క్రూసేడ్స్ (2001, పేజ్ 153))
  8. ది రఫ్ గైడ్ టు ఇంగ్లాండ్ (1994, పేజ్ 596))
  9. ది కాథలిక్ ఎన్సైక్లోపెడియా , v.16 (1913), పేజ్ 74
  10. అమెరికన్ సొసైటీ అఫ్ సివిల్ ఇంజనీర్స్ సెవెన్ వండర్స్
  11. న్యూ సెవెన్ వండర్స్
  12. ఫైనలిస్ట్ పేజ్
  13. ఈజిప్టు యాన్గార్డ్ అట్ న్యూ వండర్స్ ఐడియా
  14. ర్యుటర్స్ వయా ABC న్యూస్ ఆస్ట్రేలియా "ఒపేరా హౌస్ స్నాబ్డ్ యాజ్ న్యూ వండర్స్ అన్వీల్డ్ " 7 జూలై 2007
  15. న్యూ సెవెన్ వండర్స్ పానెల్
  16. ది వరల్డ్ 'స్ 8th వండర్:రీడర్స్ పిక్ ది గ్రాండ్ కాన్యాన్
  17. CNN నాచురల్ వండర్స్
  18. సెవెన్ నాచురల్ వండర్స్
  19. అండర్వాటర్ వండర్స్ అఫ్ ది వరల్డ్
  20. 2nd లిస్ట్ అఫ్ అండర్వాటర్ వండర్
  21. Hillman, Howard. "World's top 10 man-made travel wonders". Hillman Quality Publications. Retrieved 2007-07-07. 
  22. Hillman, Howard. "World's top 10 natural travel wonders". Hillman Quality Publications. Retrieved 2007-07-07. 


మరింత చదవడానికి[మార్చు]

  • ఆష్, రుస్సేల్l, "గ్రేట్ వండర్స్ అఫ్ ది వరల్డ్ ". డార్లింగ్ కిందర్స్లె 2000) ISBN 978-0751328868
  • కాక్స్, రెజ్, అండ్ నీల్ మొర్రిస్, "ది సెవెన్ వండర్స్ అఫ్ ది మోడర్న్ వరల్డ్ ". చెల్సీ హౌస్ పబ్లికేషన్స్: లైబ్రరీ. అక్టోబర్ 2000 ISBN 0-7910-6047-0
  • కాక్స్, రెజ్, నీల్ మొర్రిస్, అండ్ జేమ్స్ ఫీల్డ్, "ది సెవెన్ వండర్స్ అఫ్ ది మెడీవల్ వరల్డ్ ". ఛెల్సెఅ హౌస్ పబ్లికేషన్స్: లైబ్రరీ. అక్టోబర్ ౨౦౦౦ ISBN 0-7910-6047-0
  • డి'ఎపిరో, పీటర్, అండ్ మేరీ డెస్మొన్ద్ పింకోవిష్ , "వాట్ ఆర్ ది సెవెన్ వండర్స్ అఫ్ ది వరల్డ్ ? అండ్ 100 అదర్ గ్రేట్ కల్చరల్ లిస్ట్స్ ". యాంకర్ డిసంబరు 1, 1998. ISBN 0-385-49062-3
  • మొర్రిస్, నీల్, "ది సెవెన్ వండర్స్ అఫ్ ది నాచురల్ వరల్డ్ ". ఖ్రిసలిస్ బుక్స్ డిసంబరు 30, 2002. ISBN 1-84138-495-X


బాహ్య లింకులు[మార్చు]