దురద
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక(ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
| Pruritus | |
వీపు పై గోకడానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తి |
|
| ICD-10 | L29. |
|---|---|
| ICD-9 | 698 |
| DiseasesDB | 25363 |
| MedlinePlus | 003217 |
| eMedicine | derm/946 |
| MeSH | D011537 |
దురద, తీట లేదా నవ (Itching) చర్మంలోని భాగాన్ని గోకాలనిపించడం. ఇది ముఖ్యంగా చర్మవ్యాధులలోను, పచ్చకామెర్లు వంటి కొన్ని ఇతర శరీర సంబంధ వ్యాధులలోను వస్తుంది.కొన్ని సార్లు వాతావరణ కాలుష్యం వలన కూడా దురద పుడుతుంది. కలుషిత నీటిలో ఈతలాడినపుడు కూడా దురద పుడుతుంది.
యోనిలో దురద, ఎక్కువగా ద్రవాలు స్రవించడానికి ముఖ్యమైన కారణం ఇన్ఫెక్షన్, వీటిలో ట్రైకోమోనియాసిస్ అనే ప్రోటోజోవాకు చెందిన వ్యాధి ఒకటి.
[మార్చు] కారణాలు
- ఇన్ఫెక్షన్
- ఎక్కువ సేపు నీటిలో గడపడం.
- మందులు
- ఇతర కారణాలు
Scabies is one cause of itching.