దృష్టి నాడి
వికీపీడియా నుండి
దృష్టి నాడి (Optic nerve) 12 జతల కపాల నాడులలో రెండవది. ఇవి దృష్టి లేదా కంటిచూపుకు సంబంధించిన సమాచారాన్ని కన్నుల నుండి మెదడుకు చేరవేస్తాయి.