దోసకాయలు

వికీపీడియా నుండి


దోస (అయోమయ నివృత్తి)

దోస
Cucumbers grow on vines
Scientific classification
Kingdom: ప్లాంటే
Division: Magnoliophyta
Class: Magnoliopsida
Order: కుకుర్బిటేల్స్
Family: కుకుర్బిటేసి
Genus: కుకుమిస్
Species: కు. సటైవస్
Binomial name
కుకుమిస్ సటైవస్
లి.

విషయ సూచిక

దోసకాయలు [మార్చు]

గట్టిగా చర్మంలో ముడతలు లేనివి చూసి ఎంచుకోవలెను. దోసకాయ మెత్తదైతే పండినదని అర్దము

దోస (cucumber) శాస్త్రీయ నామం - కుకుమిస్ సటైవస్ (Cucumis sativus), కుకుర్బిటేసి (cucurbitaceae) కుటుంబానికి చెందినవి.


దోస ఈ దేశమున ప్రాచీన కాలము నుందియూ సాగునందుండిన తీగ జాతి చెట్టు.

రకములు [మార్చు]

దేశవాళీ దోస [మార్చు]

12 - 15 సెం.మీ పొడవు ఉంటుంది. 7 -10 సెం.మీ లావును కలిగి ఉంటుంది. సుమారుగా అర కేజీ నుండీ కేజీ వరకు ఉంటుంది. పండిన తరువాత పసుపు పచ్చగా ఉంటాయి.

నక్క దోస [మార్చు]

చిన్న కాయలు, 5 - 10 సెం.మీ. పొడవు, 4 - 8 సెం. మీ లావు కలిగి ఉంటాయి.

ములు దోస [మార్చు]

పందిరి దోస [మార్చు]

బుడెం దోస కాయలు [మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=దోసకాయలు&oldid=806070" నుండి వెలికితీశారు