ధృవప్రాంతం
వికీపీడియా నుండి
(ధృవాలు నుండి దారిమార్పు చెందింది)
ధృవాలు లేదా ధృవప్రాంతం (ఆంగ్లం Polar regions) భూమికి ఉత్తర మరియు దక్షిణ దిక్కులలో అత్యంత చివరి ప్రాంతాలు. దక్షిణ ధృవం (South pole) మరియు ఉత్తర ధృవం (North pole) భూమికి కేంద్రాలుగా ఉండి పూర్తిగా మంచుతో కప్పబడి వుంటాయి. భూమి మీద ఉష్ణోగ్రత పెరగడం వలన ఈ ప్రాంతాలలో మంచు తగ్గిపోతున్నది.
అంటార్కిటికా [మార్చు]
ప్రధాన వ్యాసం: అంటార్కిటికా
ఆర్కిటిక్ [మార్చు]
ప్రధాన వ్యాసం: ఆర్కిటిక్
| ప్రపంచం | |||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
|
||||||||||||||||||||||||
| ప్రపంచ ఖండాలు కూడా చూడండి | |||||||||||||||||||||||||