నపుంసకత్వం
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక(ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
నపుంసకత్వం పురుషులలో అంగస్తంభన లోపము వలన కలిగే వ్యాధి. ఇది పలు కారణాల వలన కలుగవచ్చు.
విషయ సూచిక |
[మార్చు] చరిత్ర
ఈ రుగ్మతను వ్యాధిగా గుర్తించి చికిత్స కోసము ప్రయత్నించడము ఇస్లామీయ వైద్యులు[ఆధారం కోరబడినది] కాలములో మొదటగా జరిగినది.వీరు ఈ వ్యాధినివారణ కొరకు మూలికా వైద్యము చేసేవారు.ఆధునిక యుగములో 1920 లో డాక్టర్ జాన్.ఆర్.బ్రింక్లే సరికొత్త పరీక్షా విధానమును మరియు చికిత్సా పద్దతిని కనుగొన్నారు.
[మార్చు] వ్యాధి లక్షణాలు
- యుక్తవయసులో ఎలాంటి అనారోగ్య లక్షణములు లేకుండా రతి కార్యములో విఫలమవడము.
- అంగము పూర్తిగా స్థంభించకపోవడము లేదా పాక్షికముగా స్థంభించడము.
[మార్చు] వ్యాధి కారణాలు
- మత్తుమందులు
- హార్మోనుల అసతుల్యత
- వంశ పారంపర్యత
- జీవన విధానము
- వృద్దాప్యము
[మార్చు] నిర్ధారణ పరీక్షలు
ఈ క్రింది పరీక్షల ద్వారా ఈ వ్యాధిని నిర్ధారించవచ్చు.
- డూప్లెక్స్ అల్ట్రాసౌండ్
- పెనైల్ నెర్వస్ ఫంక్షన్స్
- నొక్టర్నల్ పెనైల్ టుమెసిన్ (ఎన్.పి.టి)
- పెనైల్ బయోథీసియోమెట్రి
- పెనైల్ ఆంజియోగ్రామ్
- డైనమిక్ ఇన్ఫ్యుజన్ కావెర్నొసొమెట్రి
- కొర్పస్ కావెర్నొసొమెట్రి
- డిజిటల్ సబ్ట్రాక్టర్ ఆంజియోగ్రఫి
- మాగ్నటిక్ రెజొనెన్స్ ఆంజియోగ్రఫి (ఎం.ఆర్.ఎ)
[మార్చు] చికిత్స
- మందుల ద్వారా చికిత్స
- మానసిక చికిత్స
- శస్త్ర చికిత్స