నిచ్చెన

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఒక నిచ్చెన

నిచ్చెన (ఆంగ్లం: Ladder) అనగా నిట్టనిలువుగా గాని వాలుగా గాని ఉండే మెట్లవంటి అమరిక. ఇది సాధారణంగా వెదురు, చెక్క లేదా లోహముతో గానీ తయారుచేయబడి ఉంటుంది.

బయటి లింకులు[మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=నిచ్చెన&oldid=810591" నుండి వెలికితీశారు