పరమానందయ్య శిష్యుల కథ (1966 సినిమా)
| పరమానందయ్య శిష్యుల కధ (1966) | |
| దర్శకత్వం | సి.పుల్లయ్య, (సహాయకుడు:బి.ఎల్.ఎన్.ఆచార్య) |
|---|---|
| నిర్మాణం | తోట సుబ్బారావు |
| కథ | వెంపటి సదాశివబ్రహ్మం |
| తారాగణం | నందమూరి తారక రామారావు, - (నందివర్ధన మహరాజు) కె.ఆర్.విజయ, ఎల్.విజయలక్ష్మి, - (రాజనర్తకి) నాగయ్య, - (పరమానందయ్య) ముక్కామల - (మంత్రి) రాజబాబు, పద్మనాభం, అల్లు రామలింగయ్య, వంగర (అతిథి నటులు: శోభన్ బాబు, - (శివుడు) సత్యనారాయణ, ఛాయాదేవి) |
| సంగీతం | ఘంటసాల వెంకటేశ్వరరావు |
| నేపథ్య గానం | ఘంటసాల, పిఠాపురం, జె.వి.రాఘవులు, అప్పారావు, పి.సుశీల, ఎస్.జానకి, పి.లీల, కోమల, సరోజిని |
| నృత్యాలు | వెంపటి సత్యం |
| గీతరచన | వెంపటి సదాశివబ్రహ్మం, సముద్రాల రాఘవాచార్యులు, కొసరాజు, శ్రీశ్రీ, సి.నారాయణ రెడ్డి |
| సంభాషణలు | వెంపటి సదాశివబ్రహ్మం |
| ఛాయాగ్రహణం | సి.నాగేశ్వరరావు |
| కళ | వాలి, (సహాయకుడు:బి.ప్రకాశరావు) |
| నిర్మాణ సంస్థ | శ్రీ దేవి ప్రొడక్షన్స్ |
| భాష | తెలుగు |
పాత్రలు-పాత్రధారులు [మార్చు]
| నటులు | పాత్రలు |
|---|---|
| చిత్తూరు నాగయ్య | పరమానందయ్య |
| నందమూరి తారక రామారావు | నందివర్ధన మహారాజు |
| కె. ఆర్. విజయ | చిత్రలేఖ |
| శోభన్ బాబు | శివుడు |
| బి. పద్మనాభం | నంది (శిష్యుడు) |
| అల్లు రామలింగయ్య | (శిష్యుడు) |
| రాజబాబు | ఫణి (శిషుడు) |
| సారధి | (శిష్యుడు) |
| బొడ్డపాటి | (శిష్యుడు) |
| ముక్కామల కృష్ణమూర్తి | మంత్రి |
| ఛాయాదేవి | ఆనందం, పరమానందయ్య గారి భార్య |
| ఎల్. విజయలక్ష్మి | రంజని, రాజనర్తకి |
| వంగర వెంకట సుబ్బయ్య | పరబ్రహ్మ శాస్త్రి |
| కైకాల సత్యనారాయణ | జగ్గారాయుడు, గజ దొంగ |
| రాజనాల నాగేశ్వరరావు | |
| శివరామకృష్ణయ్య | విరూపాక్షయ్య |
పాటలు [మార్చు]
01. అక్కట కన్నుగానక మధాంధుడనై ప్రియురాలి (పద్యం) - ఘంటసాల - రచన: సదాశివబ్రహ్మం
02. ఇదిగో వచ్చితి రతిరాజా మధువే తెచ్చితి మహరాజా రాజా - ఎస్. జానకి
03. ఎనలేని ఆనందమీ రేయి మనకింక రాబోదు ఈ హాయి - ఎస్. జానకి, ఘంటసాల - రచన: సదాశివబ్రహ్మం
04. ఓ మహదేవ నీ పదసేవ భవతరణానికి నావా ఓ మహదేవా ఓ మహదేవా - పి.సుశీల
05. ఓం శివాయ నమహ: ఓం శివలింగాయ నమహ: ఓం జ్వలాయనమహ: - ఘంటసాల
06. ఓం నిధనపతయె నమహ: ఓం నిధనపాంతతికాయ నమహ: - ఘంటసాల బృందం
07. ఓం నమశ్శివాయ నమశ్శివాయ నమో నమేస్తే ఓం ఓం ఓం - బృందగీతం
08. కామినీ మదన రారా నీ కరణకోరి నిలిచేరా కామినీ మదన రారా - ఘంటసాల, పి. లీల - రచన: సముద్రాల రాఘవాచార్య
09. నాలోని రాగమీవే నడయాడు తీగవీవే పవళించె లోన బంగారు వీణ పలికించ నీవు రావే - పి.సుశీల, ఘంటసాల - రచన: డా. సి. నారాయణ రెడ్డి
10. నవనవోజ్వలమగు యవ్వనంబు నీదు మధుర ( పద్యం) - ఘంటసాల - రచన: సదాశివబ్రహ్మం
11. పరమగురుడు చెప్పిన వాడు పెద్ద మనిషి కాడురా - జె.వి.రాఘవులు, అప్పారావు, పిఠాపురం నాగేశ్వరరావు
12. మౌనివరేణ్య శాపమున (పద్యం) - పి.సుశీల
13. వనిత తనంతట తానే వలచిన ఇంత నిరాదరణా ఓ రమణ - పి.లీల, ఎ.పి.కోమల (పోటీ నృత్యం)
14. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం (సాంప్రదాయ శ్లోకం) - ఘంటసాల
15. శంకరస్య చరితాకధామృతం చంద్రశేఖర గణాను కీర్తనం (సాంప్రదాయ శ్లోకం) - ఘంటసాల
16. శోకముతో నే మానితినై ఈ లొకములోన మనగలనా .. ఓ మహదేవా నీ పదసేవ - పి.సుశీల
17. సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్ధసాధకే శరణ్యేత్రయంబకే (సాంప్రదాయ శ్లోకం) - ఘంటసాల
మూలాలు [మార్చు]
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అను పాటల సంకలనం నుంచి.
- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)