పశు పోషణ

వికీపీడియా నుండి

గేదెను కడుగుతున్న వ్యవసాయ కార్మికుడు

పశు పోషణ (Animal husbandry) అనగా బర్రెలు, ఆవులు, మేకలు లేదా గొర్రెలు లాంటి జంతువులను పెంచడం ద్వారా జీవనాధారం చేయడం. ఆవులు మరియు బర్రెలను పెంచడం ద్వారా వాటి పాలను అమ్ముకుని ఆదాయం చేకూర్చుకోవచ్చు. అలాగే మేకలను, గొర్రెలను అమ్మి సొమ్ము చేసుకోవచ్చు.

నెల్లూరు జిల్లా యల్లాయపాళెం అనే వూరిలో గేదెలు
నెల్లూరు జిల్లా యల్లాయపాళెం అనే వూరిలో గొర్రెలు
పేజీకి సంభందించిన లింకులు