పార్ధుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పార్ధుడు
(1989 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ శ్రీ బాలాజీ ఆర్ట్ క్రియేషన్స్
భాష తెలుగు

పార్థుడు 1989 ఏప్రిల్ 1న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ బాలాజీ ఆర్ట్ కంబైన్స్ బ్యానర్ కింద వడ్డే బాలాజీ రావు నిర్మించిన ఈ సినిమాకు కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వం అందించాడు. ఘట్టమనేని కృష్ణ, రాధ, శారద ప్రధాన తారాగాగణంగా నటించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

  • దర్శకత్వం: కె.ఎస్.ఆర్.దాస్
  • నిర్మాత: వడ్డే బాలాజీ రావు
  • సంగీతం:చక్రవర్తి
  • సమర్పణ: వడ్డే మల్లయ్య నాయుడు
  • కో ప్రొడ్యూసర్: పత్తిపాటి పుష్పలత

మూలాలు[మార్చు]

  1. "Pardhudu (1989)". Indiancine.ma. Retrieved 2021-03-29.

బాహ్య లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=పార్ధుడు&oldid=3717896" నుండి వెలికితీశారు