పిఠాపురం శాసనసభ నియోజకవర్గం
పిఠాపురం | |
---|---|
నియోజకవర్గ వివరాలు | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కాకినాడ |
లోకసభ నియోజకవర్గం | కాకినాడ |
మొత్తం ఓటర్లు | 229,591 |
పిఠాపురం శాసనసభ నియోజకవర్గం కాకినాడ జిల్లా పరిధిలో గలదు. పిఠాపురం నియోజకవర్గం 1952లో ఏర్పడింది. 2009కి పూర్వం ఈ నియోజకవర్గంలో పిఠాపురం, గొల్లప్రోలు మండలాలు మాత్రమే ఉండేవి. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఒకనాటి సంపర నియోజకవర్గంలో భాగమైన యు.కొత్తపల్లి మండలం పిఠాపురంలో చేరింది.
నియోజకవర్గం పరిధిలోని మండలాలు[మార్చు]
నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు[మార్చు]
2014 ఎన్నికలు[మార్చు]
2014 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థి ఎస్ వి ఎస్ ఎన్ వర్మ విజయం సాథించారు. ఆయనకు 47,080 ఒట్లు మెజార్టీ లభించింది. (పొస్టల్ బ్యాలెట్ లో 83 ఒట్లు ఆధిక్యం) . ఎస్ విఎస్ ఎన్ వర్మ వర్మకు (స్వతంత్ర) 97,102, పెండెం దొరబాబు (ఫైకాపా) 50,105, పివి విశ్వం (టిడీపీ) 15, 187 ఓట్లు లభించాయి . ఈ ఎన్నికల్లో తెలుగు దేశం, కాంగ్రెస్ పార్టీలకు డిపాజిట్టు దక్కలేదు. పిఠాపురం చరిత్రలో ప్రధాన పార్టీలకు డిపాజిట్టు కూడా దక్కక పోవడం ఇదే ప్రథమం
2004 ఎన్నికలు[మార్చు]
2004 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పి.దొరబాబు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన కె.వి.సి.మోహన్ రావుపై 17899 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు. దొరబాబుకు 46527 ఓట్లు లభించగా, మోహన్ రావు 28628 ఓట్లు పొందినాడు.
2009 ఎన్నికలు[మార్చు]
2009 ఎన్నికలలో ప్రజారాజ్యం అభ్యర్థి శ్రీమతి వంగా గీతా విశ్వనాద్ విజయం సాథించారు. తెలుగుదేశం పార్టీ తరఫున ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ పోటీ చేసారు. .[1]
నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు[మార్చు]
ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[2]
సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2019 156 జనరల్ పెండెం దొరబాబు పు వైఎస్సార్ సీపీ 83459 ఎస్.వీ.ఎస్.ఎన్. వర్మ పు టీడీపీ 68497 2014 156 GEN ఎస్.వీ.ఎస్.ఎన్. వర్మ M IND 97511 పెండెం దొరబాబు M YSRC 50431 2009 156 GEN వంగా గీత F PRAP 46623 ఎస్.వీ.ఎస్.ఎన్. వర్మ M తె.దే.పా 45587 2004 46 GEN పెండెం దొరబాబు M BJP 46527 కొప్పన మోహనరావు M INC 28628 1999 46 GEN సంగిశెట్టి వీరభద్రరావు M IND 36612 పెండెం దొరబాబు M BJP 32199 1994 46 GEN వెన్నా నాగేశ్వరరావు M తె.దే.పా 43905 సంగిశెట్టి వీరభద్రరావు M INC 32277 1989 46 GEN కొప్పన మోహనరావు M INC 42241 వెన్నా నాగేశ్వరరావు M తె.దే.పా 35987 1985 46 GEN వెన్నా నాగేశ్వరరావు M తె.దే.పా 40375 సంగిశెట్టి వీరభద్రరావు M INC 25986 1983 46 GEN వెన్నా నాగేశ్వరరావు M IND 43318 కొప్పన మోహనరావు M INC 20128 1978 46 GEN కొప్పన మోహనరావు M INC (I) 28585 Peketi Thammiraju M JNP 23685 1972 46 GEN Yalla Suryanarayanamurty M INC 21103 K Venkata Kondala Rao M CPI 19251 1967 46 GEN S. Yella M INC 21053 P. Tammiraju M IND 18636 1962 49 GEN Rao Bhavanna M INC 30010 Peketi Thammiraju M IND 22414 1960 By Polls GEN P. Tammiraju M PP 19257 Tanikella S. M INC 17752 1955 42 GEN Vadrevu Gopalkrishna M PP 23773 Kandikonda Bulliraju M CPI 13018
ఇవి కూడా చూడండి[మార్చు]
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితాలు
మూలాలు[మార్చు]
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-04-12. Retrieved 2016-06-10.