పృథ్వి క్షిపణులు
వికీపీడియా నుండి
|
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
పృథ్వి క్షిపణులు భారత రక్షణ శాఖకు చెందిన భూమి మీద నుంచి ప్రయోగించగల సక్తివంతమైన క్షిపణులు. ఇది షార్ట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి. కేంద్రీకృత గైడెడ్ క్షిపణుల కార్యక్రమంలో భాగంగా డీఆర్‌డీవో దీన్ని అభివృద్ధి చేసింది. ఈ కార్యక్రమం క్రింద అభివృద్ధి చేసిన మొట్టమొదటి క్షిపణి ఇదే.