Coordinates: 18°17′10″N 82°35′17″E / 18.286°N 82.588°E / 18.286; 82.588

పెదబయలు మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 18°17′10″N 82°35′17″E / 18.286°N 82.588°E / 18.286; 82.588
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఅల్లూరి సీతారామరాజు జిల్లా
మండల కేంద్రంపెదబయలు
Area
 • మొత్తం434 km2 (168 sq mi)
Population
 (2011)[2]
 • మొత్తం51,890
 • Density120/km2 (310/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1032

పెదబయలు మండలం, ఆంధ్ర ప్రదేశ్, అల్లూరి సీతారామరాజు జిల్లా లోని మండలం.[3] మండలం కోడ్: 4842.[4] ఈ మండలంలో నిర్జన గ్రామాలుతో కలుపుకొని 271 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[5][6] OSM గతిశీల పటం

మండల జనాభా[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మొత్తం జనాభా 51,890 - అందులో పురుషులు 25,542 - స్త్రీలు 26,348

మండలంలోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. దబ్బపుట్టు
  2. రూడకోట
  3. పర్రెడ
  4. కృష్ణపురం
  5. జీలుగులుపుట్టు
  6. పెదసరియాపల్లి
  7. బొర్లాడ@ బదమ
  8. బాదంబీరు
  9. కుమ్మరివీధి
  10. చినముఖిపుట్టు
  11. పెదకొండ
  12. బంగారుమెట్ట
  13. చింతలపాడు
  14. పెదకోరవంగి
  15. బురదబండ
  16. పత్రుడ
  17. తంగులపుట్టు
  18. వల్లంగిపుట్టు
  19. పెదలోవ
  20. రుండలంపుట్టు
  21. రూడగోమంగి
  22. గాదులపుట్టు
  23. తిరంగి
  24. మురజరిబండ
  25. పెదపుట్టు
  26. నందిమెట్ట
  27. కుర్తాడ
  28. లక్ష్మీపురం
  29. కల్లాబు
  30. అంబపడ
  31. వంచెడిపుట్టు
  32. బుసిపుట్టు
  33. వరిడగుడ
  34. తొగిరిపుట్టు @ గాదలపుట్టు
  35. గుర్రాలబయలు
  36. గజ్జంగివీధి
  37. కోనపుట్టు
  38. ములకోరవంగి @ చినకోరవంగి
  39. లిమ్మగరువు
  40. కోటూరు - 2
  41. సప్పర్లమామిడి
  42. జామిగూడ - 2
  43. కర్జురగుడ
  44. పోయిపల్లి
  45. అర్లాబు
  46. రంగలోయ
  47. ఎగువబొండపల్లి
  48. దిగువబొండపల్లి
  49. సిందిపుట్టు
  50. లగబుసి
  51. బంగారుమెట్ట-2
  52. లక్యాపుట్టు
  53. అలమగుండం
  54. సీకరిపుట్టు
  55. తోరంగులు
  56. అడుగులపుట్టు
  57. ఎ.కుమ్మరిపుట్టు
  58. తమరడ
  59. లబ్జరి
  60. సంపంగిపుట్టు
  61. కిట్టుకొండ
  62. రొగులు
  63. పన్నెడ
  64. చిట్టంరాయి
  65. ముసిడిపుట్టు
  66. పెదబయలు
  67. గొందికొడపుట్టు
  68. బొడ్డపుట్టు
  69. సీతగుంట
  70. చిత్రయ్ పుట్టు
  71. మంగబండ
  72. చుట్టుమెట్ట
  73. అరిమెర
  74. సరియాపల్లి
  75. కిలుములు
  76. కోడువలస
  77. లువ్వసింగి
  78. పుతూరూ
  79. మండిబ
  80. కప్పాడ
  81. లక్యాపుట్టు - 2
  82. వడ్డెపుట్టు
  83. జంగంపుట్టు
  84. లక్షీపేట
  85. తామరవీధి
  86. తోటాడపుట్టు
  87. బురుగువీధి
  88. కుయ్యబ
  89. జర్సింగి
  90. గుల్లెలుపుట్టు
  91. సైలంకోట
  92. సరిగగుడ
  93. గుంజువాడ
  94. పినరవల్లి
  95. కెండుగుడ
  96. జడిగుడ
  97. తగ్గుపాడు
  98. నానుబారు
  99. సాకిరేవు
  100. కొండ్రు
  101. తల్లాబు
  102. ఇంజరి
  103. చింతగరువు
  104. పెదపాడు
  105. తరబు
  106. గిన్నెలకోట
  107. గబురుమామిడి
  108. బూరుగువీధి
  109. రంజలమామిడి
  110. గొడ్డిపుట్టు
  111. గాడేపల్లి
  112. పెదపల్లి
  113. అల్లంపుట్టు
  114. బెల్లపురాయి
  115. శీకారి
  116. పులుసుమామిడి
  117. వెల్లపాలెం
  118. బొంగదారి
  119. బదమ
  120. కవురుపల్లి
  121. పురుగుడుపుట్టు @ వణుగుపుట్టు
  122. అరడ కోట
  123. కాగువలస
  124. పాలవలస
  125. తోటలగొండి
  126. పందిగుంట
  127. జడిగుడ -2
  128. లిమ్మగుంట
  129. ఉక్కుర్బ
  130. బూరుగుపుట్టు
  131. వనబంగి
  132. కుడసింగి
  133. మొండికోట
  134. గడుగుపల్లి
  135. కరుగొండ
  136. జంగంపుట్టు -2
  137. జరుగుల పెదబయలు
  138. చినవంచరంగి
  139. వంచర్బ
  140. పెదగుల్లెలు
  141. చినగుల్లెలు
  142. పిట్టలబొర్ర
  143. బొడ్డగొండి
  144. పుట్టకోట
  145. బసుల
  146. బొంగుజంగి
  147. మెట్టగుడ
  148. ఇనుపతీగలు
  149. తమలాబు
  150. చామగెడ్డ
  151. కురజంగి
  152. గిందలి
  153. మాలసీతకోట
  154. గిన్నెగరువు
  155. నడిమవాడ
  156. మూలలోవ
  157. మల్లిపుట్టు
  158. కుంచరాయి
  159. లండులు
  160. గొచెరి
  161. వంగరాయి
  162. కోటూరు
  163. తర్లసింగి
  164. మొయ్యలగుమ్మి
  165. కించూరు
  166. పెద వంచరంగి
  167. మర్రిపుట్టు
  168. గల్లెలు
  169. వన్నడి
  170. దొండరాయిపుట్టు
  171. కంగులు
  172. గొలగొండ
  173. కుటంపుట్టు
  174. తురకలవలస
  175. గసబు
  176. సిరసపల్లి
  177. గంపరాయి
  178. చీడిపుట్టు
  179. బొంగితలి
  180. అల్లంగిపుట్టు
  181. జామిగుడ
  182. కుల్లుబ
  183. రాయిమామిడి
  184. కుంటూరుపుట్టు
  185. గొమంగి
  186. పిల్లిపుట్టు
  187. సీమకొండ
  188. చిత్రకాయపుట్టు
  189. రాళ్ళగొండు
  190. బొంగరం
  191. పేపరువలస@ కుంబొర్ల
  192. అంబీరుపాడు
  193. చీకుపవస
  194. గండలం
  195. బొడ్డంగిపాడు
  196. సలేబులు
  197. గడుగుపుట్టు
  198. జక్కుం
  199. లిచబు
  200. సుజ్జరి
  201. కుమ్మరిగుంట
  202. లువ్వపల్లి
  203. దుడ్డుపల్లి
  204. సరియాపల్లి - 2
  205. జాలంపల్లి
  206. తులాం
  207. గజ్జెడి
  208. కుంటుమామిడి
  209. మెట్టలగుమ్మి
  210. అమెదెలు
  211. దోసలబండ
  212. పోతులగరువు
  213. దేవరాజుమెరకలు
  214. సదరుమామిడి
  215. నిట్టపుట్టు
  216. అగరువీధి
  217. బూరుగువీధి-2
  218. బొర్రనేరేడు
  219. కొండెములు
  220. మగ్గంవీధి
  221. చిలకలపుట్టు
  222. లింగేటి
  223. వనకొత్తూరు
  224. లిగేరుపుట్టు
  225. మూలగరువు
  226. సవిడిమామిడి
  227. బంగారుమామిడి
  228. మారేడుపల్లి
  229. వనబరంగి
  230. జమదలు
  231. బొడ్డపుట్టు
  232. కిండలం
  233. కింతరేలు
  234. కందులగుంట
  235. కుంతుర్ల
  236. బొర్రమామిడి
  237. బైతినిలంక
  238. సంపంగిపుట్టు - 2
  239. రసిగుప్ప
  240. సంపంగిదాటు
  241. మర్రిదాటు
  242. బండమామిడి
  243. మచ్చేపల్లి
  244. అరడగూడెం
  245. పులిగొండి
  246. కిముడుపల్లి
  247. చీపురుగొండి
  248. లగసరిపుట్టు
  249. కంబలబయలు
  250. చండిపుట్టు
  251. వంచర్బ-2
  252. బొండపుట్టు
  253. మలకరిపుట్టు
  254. ఉరడ
  255. జయంతికోట
  256. తులభరంగి
  257. పోయిపల్లి-2
  258. మెరకచింత
  259. వాకపల్లి
  260. బర్రంగిబండ
  261. బంగారుపుట్టు
  262. పెదకొండపల్లి
  263. పెదగొండి
  264. గొర్చెరి
  265. కోడపుట్టు
  266. అండ్రవర
  267. వలుగుపల్లి
  268. బురదమామిడి

గమనిక:నిర్జన గ్రామాలు మూడు (3) పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు[మార్చు]

  1. "District Handbook of Statistics - Visakhapatnam District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, VISAKHAPATNAM, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972937, archived from the original (PDF) on 13 November 2015
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-02-16. Retrieved 2020-05-09.
  4. "Peda Bayalu Mandal Villages, Visakhapatnam, Andhra Pradesh @VList.in". vlist.in. Retrieved 2020-07-26.
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-08-09. Retrieved 2020-05-09.
  6. "Villages & Towns in Peda Bayalu Mandal of Visakhapatnam, Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2020-07-26.

వెలుపలి లంకెలు[మార్చు]