పొట్ల కాయ
వికీపీడియా నుండి
పొట్ల కాయ
| పొట్లకాయ | |
|---|---|
| Scientific classification | |
| Kingdom: | ప్లాంటే |
| Division: | మాగ్నోలియోఫైటా |
| Class: | మాగ్నోలియోప్సిడా |
| Order: | కుకుర్బిటేల్స్ |
| Family: | కుకుర్బిటేసి |
| Genus: | ట్రైకోసాంథిస్ |
| Species: | టి. కుకుమెరీనా |
| Binomial name | |
| ట్రైకోసాంథిస్ కుకుమెరీనా లిన్నేయస్. |
|
- తమిళము : పొడలం
- కన్నడము : పడ్వల్ పడవాలు
- మళయాళము : పడవలం
- ఓడ్రము : పటోలా
- హిందీ : చిచిండా
- సంస్కృతము : అహిఫలా
పొట్ల కాయ భారతదేశమంతా సాగుచేయబడుచున్న దేశీ జాతి తీగ కూరగాయ.
దీని కాయలు చూడటానికి పాములా ఉంటాయి, అందువల్లనే దీనిని ఆంగ్లములో snake gourd అని పిలుస్తారు.