పొణకా కనకమ్మ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
పొణకా కనకమ్మ
Ponaka Kanakamma.jpg
పొణకా కనకమ్మ చిత్రపటం
సాహిత్య అకాడమి
వ్యక్తిగత వివరాలు
జననం జూన్ 10, 1892
మినగల్లు, ఆంధ్ర ప్రదేశ్
మరణం సెప్టెంబరు 15, 1963
నెల్లూరు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెసు
భాగస్వామి పొణకా సుబ్బరామి రెడ్డి
సంతానం 1 అమ్మాయి
మతం హిందూమతం

పొణకా కనకమ్మ (Ponaka Kanakamma) సుప్రసిద్ద సంఘసేవిక. ఈమె నెల్లూరు పట్టణంలో గల కస్తూరిబాయి మహిళా విద్యాకేంద్రమును స్థాపించారు. ఈమె జననం-1896. మరణం-1962.

కస్తూరిదేవి విద్యాలయము 3వ వార్షికోత్సవము.

నెల్లూరుకు చెందిన మరువూరు కొండారెడ్డి కూతురు పొణకా కనకమ్మ. గొప్ప సంఘ సంస్కర్త ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న వారిలో మహిళలే ఎక్కువ. అటువంటి మహిళలలో చెప్పుకోదగ్గ వ్యక్తి కనకమ్మ గారు. తనతో పాటు తన కుటుంబము మొత్తం సత్యాగ్రహం పోరాటంలో పాల్గొనేలా చేసింది. ఖద్దరు ప్రచారం చేసింది. నెల్లూరిలో కస్తూర్బా గాంధీ పాఠశాలను స్థాపించింది. సాహిత్య రంగములో కూడా ఎంతో కృషి చేసింది.