ప్రజావాణి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ప్రజావాణి
రకము దినపత్రిక
ఫార్మాటు బ్రాడ్ షీట్

యాజమాన్యం ది ప్రింటర్
స్థాపన 1947
రాజకీయ పక్షము వామపక్ష
ప్రధాన కేంద్రము బెంగుళూరు

వెబ్‌సైటు: www.prajavani.net

ప్రజావాణి ప్రముఖ కన్నడ దినపత్రిక. వ్యవస్తాపకులు బెంగళూరు వాస్తవ్యులు అయిన నెట్కల్లప్ప. అతనికి ముగ్గురు కుమారులు. వారు కె.యెన్.హరికుమార్, కె.యెన్.శాంతకుమార్ మరియు కె.యెన్.తిలక్ కుమార్. వీరికి డెక్కన్ హెరాల్డ్ అనే ఆంగ్ల దినపత్రిక కూడాకలదు.

2006లో ఈ పత్రిక సర్క్యులేషన్ 364,000 అనగా కన్నడ భాషలో అత్యధికం.[1]


కె.యెన్.హరికుమార్ ప్రస్తుతం కావేరి కమ్యూనికేషన్ అనే సాఫ్ట్ వేర్ కంపెనీ నడుపుతూ వున్నాడు. కె.యెన్.శాంతకుమార్ మరియు కె.యెన్.తిలక్ కుమార్, డెక్కన్ హెరాల్డ్ మరియు ప్రజావాణి కంపెనీలను నడుపుతూ వున్నారు.

మూలాలు[మార్చు]

  1. B.K. Prasad (2006). Media and Social Life in India. Anmol Publications. pp. p. 330. ISBN 812612461X. 


బయటి లింకులు[మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=ప్రజావాణి&oldid=811802" నుండి వెలికితీశారు