ఫ్రిట్జ్ హేబర్

వికీపీడియా నుండి

ఫ్రిట్జ్ హేబర్
Fritz Haber.png
జననం 9 డిసెంబర్ 1868
Breslau, జర్మనీ
మరణం 29 జనవరి 1934 (వయసు: 65)
Basel, స్విట్జర్లాండ్
జాతీయత జర్మనీ
రంగము రసాయన శాస్త్రం
మాతృ సంస్థ హీడెల్బర్గ్ విశ్వవిద్యాలయం, Humboldt University of Berlin
బెర్లిన్ సాంకేతిక విశ్వవిద్యాలయం
పర్యవేక్షకుడు రాబర్ట్ బున్సెన్
ప్రాముఖ్యత ఎరువులు, Explosives, హేబర్ ప్రక్రియ, Haber-Weiss reaction, రసాయన యుద్ధం
ముఖ్య పురస్కారాలు నోబెల్ బహుమతి (1918)

ఫ్రిట్జ్ హేబర్ (Fritz Haber) (జ: 9 డిసెంబర్ 186829 జనవరి 1934) జర్మన్ రసాయన శాస్త్రవేత్త. ఇతడు 1918 సంవత్సరంలో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందాడు. ఇతని ముఖ్యమైన ఆవిష్కరణలు అమ్మోనియా ఎరువులు మరియు మందుగుండు సామగ్రి తయారీలో అత్యవసరమైన హేబర్ ప్రక్రియ (Haber process).

ఇతడు మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో క్లోరిన్ మరియు ఇతర విష వాయువులను అభివృద్ధి చేసినందుకు "రసాయన యుద్ధం పితామహుడు" గా పరిగణిస్తారు.

ఇతని భార్య, క్లారా ఇమ్మర్వార్ కూడా రసాయన శాస్త్రంలో డాక్టరేట్ పొంది విష వాయువుల అభివృద్ధిని వ్యతిరేకించి ఆత్మహత్య చేసుకున్నది.[1]


[మార్చు] మూలాలు

  1. Hobbes, Nicholas (2003). Essential Militaria. Atlantic Books. ISBN 978-1843542292. 

[మార్చు] బయటి లింకులు


పేజీకి సంభందించిన లింకులు