బండారు
వికీపీడియా నుండి
| ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
| బండారు | |
|---|---|
| Scientific classification | |
| Kingdom: | ప్లాంటే |
| Division: | మాగ్నోలియోఫైటా |
| Class: | మాగ్నోలియోప్సిడా |
| Order: | జెన్షియనేలిస్ |
| Family: | రూబియేసి |
| Genus: | Haldina Ridsdale |
| Species: | H. cordifolia |
| Binomial name | |
| Haldina cordifolia (Roxb.) Ridsdale |
|
బండారు ఒక పెద్ద వృక్షం. బండారు ను పసుపుగనపు, బండారి, రుద్రగెనపు, పెద్ద కంబ, దడుగ, కదమి అని కూడా అంటారు.
లక్షణాలు[మార్చు]
- పెద్ద ఆకురాలు వృక్షం.
- పీఠభాగంలో హృదయాకారంలో ఉండి వారాగ్రంతో అథోభాగం మృదువైన కేశాలతో కూడి రానురాను అండాకారంలో ఉన్న సరళ పత్రాలు.
- అగ్రస్థ శీర్షవద్విన్యాసాలలో అమరి ఉన్న పసుపురంగుతో కూడిన ఆకుపచ్చ పుష్పాలు.