బాలెంత జ్వరం
వికీపీడియా నుండి
Streptococcus pyogenes (red-stained spheres) is responsible for most cases of severe puerperal fever. It is commonly found in the throat and nasopharynx of otherwise healthy carriers, particularly during winter. Details: A pus specimen, viewed using Pappenheim's stain @ 900x magnification
| బాలెంత జ్వరం | |
| ICD-10 | O85. |
|---|---|
| ICD-9 | 672 |
| MeSH | D011645 |
ప్రసవం (Childbirth) అయిన 14 రోజుల లోపు 100.4 0 F కంటే ఎక్కువ జ్వరం (Fever) ఏ కారణం చేత వచ్చినా దానిని బాలెంత జ్వరం (Puerperal fever) అంటారు. ఇది సామాన్యంగా ఇన్ఫెక్షన్ (Infection) మూలంగా వస్తుంది.
[మార్చు] కారణాలు
- జననాంగాల్లో ఇన్ఫెక్షన్
- మూత్ర సంబంధమైన ఇన్ఫెక్షన్
- రొమ్ములో ఇన్ఫెక్షన్
- సిజేరియన్ ఆపరేషన్ చేసిన పొట్టమీది కుట్లు చీము పట్టడం.
- రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడం
- మలేరియా, క్షయ మొదలైన వ్యాధులు
- ఇతర బాక్టీరియా లేదా వైరస్ వ్యాధులు