ఇంగువ

వికీపీడియా నుండి
ఇంగువ
ఇంగువ చెట్టు
ఇంగువ చెట్టు
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ప్లాంటే
విభాగము: మాగ్నోలియోఫైటా
తరగతి: Magnoliopsida
వర్గము: Apiales
కుటుంబము: అంబెల్లిఫెరె
ప్రజాతి: ఫెరులా
జాతి: ఫె. అసఫొటిడా
ద్వినామము
ఫెరులా అసఫొటిడా
లిన్నేయస్

ఇంగువ (Asafoetida) వంటలలో వాడే మంచి సుగంధ ద్రవ్యం మరియు చాలా ఔషధ గుణాలున్న మొక్క. 'అస' అంటే పర్షియన్ లో జిగురు. 'ఫాటిడా' అంటే లాటిన్ లో ఘాటైన గంధక వాసన అని అర్ధం. దీనిని ఇండో-ఆర్యన్ భాషల్లో హింగ్, హీంగ్ అని పిలుస్తారు. పర్షియాకు స్థానికమైన ఇంగువ పచ్చిగా ఉన్నప్పుడు ఘాటైన గంధకపు వాసన కలిగి ఉంటుంది. వంటలలో వేసి ఉడికినప్పుడు ఒక విధమైన మసాలాదినుసుల వాసననిస్తుంది.

విషయ సూచిక

[మార్చు] ఇంగువ మొక్క

ఇంగువ మొక్క శాస్త్రీయ నామం 'ఫెరులా అసఫోటిడా'. ఇది ఇరాన్, ఆఫ్గనిస్థాన్ దేశాలలో విరివిగా పెరుగుతుంది. ప్రస్తుతం భారతదేశంలో పంజాబ్, కాష్మీర్ రాష్ట్రాలలో వీటిని పెంచుతున్నారు.

  • ఇంగువ మొక్కలు గుబురుగా పొదలాగా ఉంటాయి. వీని కాండం సన్నగా బోలుగా ఉంటుంది.
  • ఇంగువ మొక్క కాండం లేదా వేరు నుండి తయారవుతుంది. ఇది జిగురులాగా ఉండే ద్రవం. ఒక మూడునెలలో తయారైన ద్రవం రాయిలాగా తయరవుతుంది.

[మార్చు] ఉపయోగాలు

[మార్చు] సుగంధ ద్రవ్యం

[మార్చు] ఔషధ గుణాలు


[మార్చు] మూలాలు

  • ఈనాడు ఆదివారం వ్యాసం 'గుబాళించే జిగురు' ఆధారంగా.

[మార్చు] వెలుపలి లింకులు

Wiktionary-logo-en.png
ఇంగువ గురించి
విక్షనరీ, స్వేచ్చా నిఘంటువులో వెదకండి.
"http://te.wikipedia.org/w/index.php?title=ఇంగువ&oldid=695045" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు