బిద్ అత్

వికీపీడియా నుండి

ఇస్లాం పై వ్యాసాల పరంపర
ఉసూల్ అల్-ఫిఖహ్

(న్యాయపాఠశాల పునాదులు)

ఫిఖహ్
అహ్‌కామ్
పండిత బిరుదులు
ఈ పెట్టె: చూడు  చర్చ  మార్చు

బిద్ అత్ (ఆంగ్లం : Bid‘ah) (అరబ్బీ : بدعة ) : ఖురాను హదీసులలోని ధార్మిక బోధనలకు విరుద్ధమైన కొత్త అర్ధాలను చెప్పటం, కొత్తపుంతలు తొక్కటం బిద్‌అత్ అని పరిగణింపబడుతుంది. బిద్‌అత్ ధార్మిక పరంగా నిషేధాలని భావించబడుతుంది. ఇలాంటి అక్రమ పోకడలు పోయేవారిని బిద్ అతీ లు అంటారు.

విషయ సూచిక

[మార్చు] బిద్‌అత్ లకు ఉదాహరణలు

ఉలేమాల దృష్టిలో 
  • 1. ఇర్జా 2. రఫ్జ్ 3. ఖుర్జూ 4. సూఫీ తెగలవి తప్పుడు విశ్వాసాలు గా కొందరు ఉలేమాలు భావిస్తారు.
  • ఉర్సులు (జన్మదిన వేడుకలు) జరపటం, సమాధులను భక్తితో కొలవటం

[మార్చు] ఖురాన్ దృష్టిలో

  • "ప్రజలు మా సూక్తులనుగురించి కువిమర్శలు చేస్తూ అపహాస్యం చేస్తుంటే నీవు వారి దగ్గర కూర్చోకు. అక్కడనుండి లేచివెళ్ళు...ఐతే తప్పుడు వైఖరిని విడనాడినవారికి మాత్రం హితోపదేశం చెయ్యి. (ఖురాన్ 6:68)

[మార్చు] హదీసుల దృష్టిలో

[మార్చు] ఇవీ చూడండి

[మార్చు] మూలాలు

[మార్చు] బయటి లింకులు

"http://te.wikipedia.org/w/index.php?title=బిద్_అత్&oldid=652170" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు