దస్త్రంపై చర్చ:Prakasammandals.jpg
Appearance
దోషాలు
[మార్చు]- జిల్లా పశ్చిమ సరిహద్దు సరికాదు.
- మండలాల సరిహద్దులు తప్పుగా రంగులు దిద్దారు. తెలుపు భాగాలు చూడండి--అర్జున (చర్చ) 05:01, 15 జూన్ 2012 (UTC)
మూలం
[మార్చు]వెబ్సైట్ లోని బొమ్మతో ("District-Prakasam". Andhra Pradesh government. Archived from the original on 2005-12-18.) సరిపోయినది.--అర్జున (చర్చ) 09:58, 5 మే 2015 (UTC)
- @అర్జున, అవును అప్పట్లో ఈ వెబ్సైటునుండే తెచ్చి ఉంటాను. అదేమీ పద్ధతో కానీ ఈ పటాల్లో సంరక్షిత అడవులు ఉన్నచోటును తెలుపు రంగుతో సూచించారు. ఉదాహరణకు File:Cudapah_mandals.jpg పటాన్ని చూడండి. --వైజాసత్య (చర్చ) 10:14, 5 మే 2015 (UTC)
- సందేహం తీర్చినందుకు ధన్యవాదాలు. రంగే కాకుండా, పశ్చిమ సరిహద్దు లో కొంత తేడావుందనిపిస్తుంది.--అర్జున (చర్చ) 13:26, 6 మే 2015 (UTC)
- @అర్జున, ఇంక్‌స్పేసు ఉపయోగించి ప్రకాశం జిల్లాకు SVG పటం తయారుచేసే ప్రయత్నం ప్రారంభించాను. ఇది ఎలా సాగుతుందో, దాన్ని బట్టి మిగిలిన జిల్లాలకు కూడా సొంత పటాలు తయారుచేసే ప్రయత్నం చేస్తాను --వైజాసత్య (చర్చ) 10:58, 6 మే 2015 (UTC)
- @వైజాసత్య మూలాలు స్వేచ్ఛానకలుహక్కులలో లేకపోతే కృషి కష్టమవుతుంది నాణ్యత పని చేయలేము. అందువలన ఫలితం ఎక్కువ వుండదు. జిల్లా లో మండలాల పటాల లైసెన్స్ ని ఫెయిర్ యూజి్ గా మార్చి, తెవికీ ప్రాధాన్యతలపై ఎక్కువ సమయం కేటాయించితే మరింత అభివృద్ధికి సహాయంగా వుండవచ్చేమో ఆలోచించండి.--అర్జున (చర్చ) 13:26, 6 మే 2015 (UTC)
- కరెక్టే అర్జున గారూ, ప్రాధ్యమాలపై దృష్టిసారించమని చెప్పినందుకు ధన్యవాదాలు. నాకు అప్పుడప్పుడూ ఇలా చెబుతూ ఉండండి. వంద పనులు నెత్తికెక్కించుకోవటం, వాటిని నిర్వహించలేకపోవటం నాకు మామూలే --వైజాసత్య (చర్చ) 02:18, 7 మే 2015 (UTC)
వాడుక తొలగింపు
[మార్చు]పై చర్చలో నిర్ణయించినట్లు, దోషమున్నందున దస్త్రం:Prakasammandals.jpg, దీనిపై ఆధారపడిన బొమ్మలు
- File:Prakasam mandals outline.png
- File:Prakasam mandals outline01.png
- File:Prakasam mandals outline02.png
- File:Prakasam mandals outline03.png
- File:Prakasam mandals outline04.png
- File:Prakasam mandals outline05.png
- File:Prakasam mandals outline06.png
- File:Prakasam mandals outline07.png
- File:Prakasam mandals outline08.png
- File:Prakasam mandals outline09.png
- File:Prakasam mandals outline10.png
- File:Prakasam mandals outline11.png
- File:Prakasam mandals outline12.png
- File:Prakasam mandals outline13.png
- File:Prakasam mandals outline14.png
- File:Prakasam mandals outline15.png
- File:Prakasam mandals outline16.png
- File:Prakasam mandals outline17.png
- File:Prakasam mandals outline18.png
- File:Prakasam mandals outline19.png
- File:Prakasam mandals outline20.png
- File:Prakasam mandals outline21.png
- File:Prakasam mandals outline22.png
- File:Prakasam mandals outline23.png
- File:Prakasam mandals outline24.png
- File:Prakasam mandals outline25.png
- File:Prakasam mandals outline26.png
- File:Prakasam mandals outline27.png
- File:Prakasam mandals outline28.png
- File:Prakasam mandals outline29.png
- File:Prakasam mandals outline30.png
- File:Prakasam mandals outline31.png
- File:Prakasam mandals outline32.png
- File:Prakasam mandals outline33.png
- File:Prakasam mandals outline34.png
- File:Prakasam mandals outline35.png
- File:Prakasam mandals outline36.png
- File:Prakasam mandals outline37.png
- File:Prakasam mandals outline38.png
- File:Prakasam mandals outline39.png
- File:Prakasam mandals outline40.png
- File:Prakasam mandals outline41.png
- File:Prakasam mandals outline42.png
- File:Prakasam mandals outline43.png
- File:Prakasam mandals outline44.png
- File:Prakasam mandals outline45.png
- File:Prakasam mandals outline46.png
- File:Prakasam mandals outline47.png
- File:Prakasam mandals outline48.png
- File:Prakasam mandals outline49.png
- File:Prakasam mandals outline50.png
- File:Prakasam mandals outline51.png
- File:Prakasam mandals outline52.png
- File:Prakasam mandals outline53.png
- File:Prakasam mandals outline54.png
- File:Prakasam mandals outline55.png
- File:Prakasam mandals outline56.png
వాడుక తొలగించడమైనది. OSM బొమ్మలకు ఇప్పటికే లింకులివ్వబడినందున కొత్త సమస్యలేదు.--అర్జున (చర్చ) 09:57, 14 జూలై 2021 (UTC)