భవనం (ఇంటి పేరు)
Appearance
భవనం తెలుగువారిలో కొందరి ఇంటి పేరు.
ప్రముఖ వ్యక్తులు
[మార్చు]- భవనం వెంకట్రామ్, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. : (జూలై 18, 1931 - ఏప్రిల్ 7, 2002) అని అందరూ పిలిచే భవనం వెంకట్రామిరెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర 9వ ముఖ్యమంత్రి. ఇతను 1982 ఫిబ్రవరి 24 నుండి సెప్టెంబరు 20 వరకు ఏడు నెలల పాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు.
- భవనం జయప్రద, ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యురాలు. : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె వినుకొండ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పని చేసింది
ఇదొక వ్యక్తి పేరు లేదా ఇంటిపేరుకు చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |