భుజాస్థి

వికీపీడియా నుండి

భూజాస్థి (Humerus) పూర్వాంగంలొ భుజం లేదా పైచేయికి సంబంధించిన పొడవైన ఎముక. అన్ని అంగాస్థికలలో మాదిరిగానే దీని మధ్యకాండాం, రెండు వైపులా రెండు కొనలుంటాయి. దీని పైభఅగంలో ఉండే గుండ్రని తల ఉరోమేఖలలోని అంసకుహరంతో బంతిగిన్నె కీలు సంబంధం కలిగి ఉంటుంది. క్రిందిభాగంలో వెడల్పైన తల, దానికి మధ్య ఒక గిలక మాదిరి ఢమరుకం ఉంటాయి. దీనికి రెండు వైపులా ఉండే సంధితలాలతో రత్ని, అరత్ని కీలు సంబంధం కలిగి ఉంటాయి.

[మార్చు] మూలాలు

  • జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, హైదరాబాదు.
"http://te.wikipedia.org/w/index.php?title=భుజాస్థి&oldid=706786" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు