భోజనం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
పాశ్చాత్యుల భోజనము.
రాజాస్థానంలో విందు భోజనం.

భోజనం (Meal) ప్రతి మనిషికీ ఒక ప్రాథమిక అవసరం. ఇది మనం నిర్ధిష్టమైన సమయంలో తీసుకునే ఆహారం.

భోజనం సామాన్యంగా ఇంటిలో గాని, హోటల్లలో గాని తీసుకుంటారు. సాధారణంగా భోజనం మధ్యాహ్నం మరియు రాత్రి సమయాలలో తీసుకుంటారు. విందు భోజనాలు మాత్రం పుట్టినరోజు, వివాహం మరియు శలవు దినాలలో తింటాము. ఇందుకోసం అతిథుల్ని, స్నేహితుల్ని పిలిచి పండుగ మాదిరి చేసుకుంటాము.

భోజనం ఫలహారం కంటె భిన్నంగా ఉంటుంది. ఇది పరిమాణంలో ఎక్కువగాను వైవిధ్యంగా కడుపు నింపేదిగా ఉంటుంది.

వన భోజనాలు అందరు కలిసి బాహ్య ప్రదేశాలలో సామూహికంగా అక్కడే తయారుచేసుకునే విందు భోజనం. దీనికోసం ఉద్యానవనాలు, సముద్ర తీరప్రాంతాలు మొదలైన ప్రకృతి సిద్ధమైన ప్రదేశాలు అనుకూలమైనవి.

భాషా విశేషాలు[మార్చు]

విందు భోజనం అనగా n. A treat, entertainment, banquet, feast. An invitation. Hospitality, ఆతిథ్యము, ప్రార్థనా పూర్వక భోజనము. A guest, భోజనమునకు వచ్చినవాడు, భోజనమునకు వచ్చిన స్త్రీ, అతిథి. A relation, చుట్టము. కన్నులకు విందుగా నుండే a feast for the eyes, a delicious or alluring sight. "చూడ్కివిందొనరించి." N. ix. 276. మాకు విందులేని కూడు మందు a dinner without a guest is medicine with us, i.e., we seldom dine without friends. "కొండముచ్చునకును కోతియువిందౌ." Vema. 1783. తమ్మి పూవిందు the friend of the lotus, i.e., the sun. R. v. 175. విందువు [ vinduvu ] vinduvu. [Skt.] adj. Intelligent, knowing, wise. లౌకిక వైదిక కార్యజ్ఞుడైన, తెలిసిన.

"http://te.wikipedia.org/w/index.php?title=భోజనం&oldid=884805" నుండి వెలికితీశారు