మలప్పురం లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మలప్పురం లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంమలప్పురం జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు11°8′44″N 75°57′51″E మార్చు
పటం

మలప్పురం లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, కేరళ రాష్ట్రంలోని 20 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం మలప్పురం జిల్లా పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు[మార్చు]

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వేషన్లు జిల్లా ప్రస్తుత ఎమ్మెల్యే రాజకీయ పార్టీ
33 కొండొట్టి జనరల్ మలప్పురం టీవీ ఇబ్రహీం ఇ.యూ.ఎం.ఎల్
37 మంజేరి జనరల్ మలప్పురం యుఎ లతీఫ్ ఇ.యూ.ఎం.ఎల్
38 పెరింతల్‌మన్న జనరల్ మలప్పురం నజీబ్ కాంతాపురం ఇ.యూ.ఎం.ఎల్
39 మంకాడ జనరల్ మలప్పురం మంజలంకుజి అలీ ఇ.యూ.ఎం.ఎల్
40 మలప్పురం జనరల్ మలప్పురం పి. ఉబైదుల్లా ఇ.యూ.ఎం.ఎల్
41 వెంగర జనరల్ మలప్పురం పికె కున్హాలికుట్టి ఇ.యూ.ఎం.ఎల్
42 వల్లిక్కున్ను జనరల్ మలప్పురం పి. అబ్దుల్ హమీద్ ఇ.యూ.ఎం.ఎల్

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]

మలప్పురం ( మలబార్ జిల్లా )[మార్చు]

ఎన్నికల లోక్ సభ సభ్యుడు చిత్తరువు పార్టీ పదవీకాలం
1952 1వ బి. పోకర్ ఇ.యూ.ఎం.ఎల్ 1952 - 1957

మంజేరి గా[మార్చు]

ఎన్నికల లోక్ సభ సభ్యుడు చిత్తరువు పార్టీ పదవీకాలం
1957 2వ బి. పోకర్ Ind. ( ఇ.యూ.ఎం.ఎల్ ) 1957 - 1962
1962 3వ ఎం. ముహమ్మద్ ఇస్మాయిల్ ఇ.యూ.ఎం.ఎల్ 1962 - 1967
1967 4వ 1967 – 1971
1971 5వ 1971 – 1977
1977 6వ ఇబ్రహీం సులైమాన్ సైత్ 1977 - 1980
1980 7వ 1980 – 1984
1984 8వ 1984 – 1989
1989 9వ 1989 – 1991
1991 10వ ఇ. అహమ్మద్ 1991 - 1996
1996 11వ 1996 - 1998
1998 12వ 1998 - 1999
1999 13వ 1999 - 2004
2004 14వ టి.కె హంజా సీపీఐ(ఎం) 2004 - 2009

మలప్పురం[మార్చు]

ఎన్నికల లోక్ సభ సభ్యుడు చిత్తరువు పార్టీ పదవీకాలం
2009 15వ ఇ. అహమ్మద్ ఇ.యూ.ఎం.ఎల్ 2009 - 2014
2014 16వ 2014 - 2017
2017* పికె కున్హాలికుట్టి 2017 - 2019
2019 [1] 17వ 2019 - 2021
2021* అబ్దుస్సమద్ సమదానీ[2] ప్రస్తుతం

మూలాలు[మార్చు]

  1. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  2. The Hindu (2 May 2021). "Samadani wins Malappuram LS bypoll" (in Indian English). Archived from the original on 27 September 2022. Retrieved 27 September 2022.

వెలుపలి లంకెలు[మార్చు]