మహేల జయవర్ధనే అంతర్జాతీయ క్రికెట్ సెంచరీల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
A man standing on a cricket pitch, wearing a white cricket kit and blue helmet leans forward to play the ball with a bat held out in front. The seating area of the ground is visible in the background.
అంతర్జాతీయ క్రికెట్‌లో మహేల జయవర్ధనే 54 సెంచరీలు చేశాడు.

మహేల జయవర్ధనే విశ్రాంత శ్రీలంక క్రికెటరు, శ్రీలంక జాతీయ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్. దేశం సృష్టించిన అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో ఒకరిగా అతన్ని అభివర్ణిస్తారు. [1] [2] టెస్టుల్లో శ్రీలంక తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు జయవర్ధనే. సహచర శ్రీలంక ఆటగాడు కుమార సంగక్కర అతనిని అధిగమించాడు. మహేల 35 సెంచరీలు చేశాడు. [3] అతను తన వన్డే ఇంటర్నేషనల్ (వన్‌డే) కెరీర్‌లో 19 సెంచరీలు సాధించాడు. శ్రీలంక తరపున అత్యధిక పరుగులు చేసిన నాల్గవ ఆటగాడు. [4] 2014 నవంబరు 9న, అతను భారతదేశంపై తన 17వ వన్‌డే సెంచరీని సాధించాడు. సచిన్ టెండూల్కర్, సనత్ జయసూర్య, రికీ పాంటింగ్, కుమార సంగక్కర తర్వాత వన్డే ఇంటర్నేషనల్స్‌లో 12,000 పరుగులు చేసిన 5వ ఆటగాడిగా కూడా అయ్యాడు. అతను ట్వంటీ 20 ఇంటర్నేషనల్ (T20I) మ్యాచ్‌లలో కూడా దేశం తరపున అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు, ఒక సెంచరీ చేశాడు. [5] జయవర్ధనే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) వరల్డ్ వన్ డే ఇంటర్నేషనల్ టీమ్‌కి కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. 2006 ICC అవార్డులలో కెప్టెన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. [6] అతను 2007లో విస్డెన్ క్రికెటర్లలో ఒకరిగా గుర్తింపు పొందాడు.[7] మరుసటి సంవత్సరం ICC ప్రపంచ టెస్టు జట్టులో సభ్యుడు. [8]

జయవర్ధనే తొలి టెస్టు మ్యాచ్ 1997 ఆగష్టులో భారత్‌తో జరిగింది. ఇందులో శ్రీలంక జట్టు 6 వికెట్లకు 952 పరుగులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది. [9] 1998 జూన్‌లో న్యూజిలాండ్‌పై ఆడిన నాల్గవ మ్యాచ్‌లో అతను తన తొలి టెస్టు సెంచరీ సాధించాడు. [10] 2001 సెప్టెంబరులో బంగ్లాదేశ్‌పై అతను సాధించిన 150, శ్రీలంక ఆటగాడు చేసిన అత్యంత వేగవంతమైన టెస్టు సెంచరీ. [11] అయితే, అతను 150 పరుగులకు చేరుకున్న తర్వాత రిటైర్ కావడంతో ఈ ఇన్నింగ్స్ అసాధారణంగా ముగిసింది.[N 1] [15] 2006 జులైలో దక్షిణాఫ్రికాపై జయవర్ధనే అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడి, 374 పరుగులు చేశాడు. సనత్ జయసూర్య సృష్టించిన 340 పరుగుల రికార్డును అధిగమించి, శ్రీలంక బ్యాట్స్‌మన్లలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించాడు. [16] ఇది టెస్టు క్రికెట్‌లో నాల్గవ-అత్యధిక స్కోరు, [17] అలాగే అతను సహచరుడు కుమార సంగక్కరతో కలిసి స్థాపించిన ప్రపంచంలోని అత్యధిక టెస్టు భాగస్వామ్యం-624 పరుగులలో భాగం. [18] జయవర్ధనే తన కెరీర్‌లో మొత్తం 34 సెంచరీలు సాధించాడు, కుమార సంగక్కర తర్వాత శ్రీలంక ఆటగాడు చేసిన రెండో అత్యధిక సెంచరీల సంఖ్య అది. [19] ఈ ఏడు సందర్భాల్లో అతను 200 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. కుమార సంగక్కర తర్వాత శ్రీలంక ఆటగాడు చేసిన అత్యధిక డబుల్ సెంచరీల సంఖ్య ఇది. [20] శ్రీలంక తరఫున ట్రిపుల్ సెంచరీ చేసిన ముగ్గురు ఆటగాళ్లలో అతను కూడా ఒకడు; మిగిలిన ఇద్దరు జయసూర్య, సంగక్కర. [21]


జయవర్ధనే 1998 జనవరి 24న జింబాబ్వేపై వన్‌డేల్లో అడుగుపెట్టాడు. ఒక సంవత్సరం తర్వాత 1999 జనవరి 23న ఇంగ్లాండ్‌పై తన మొదటి సెంచరీ సాధించాడు [22] అతని టెస్టు సెంచరీల వలె ప్రసిద్ధి చెందనప్పటికీ, శ్రీలంక తరపున 19 వన్‌డే సెంచరీలు చేసాడు. జయసూర్య 28, సంగక్కర 21, దిల్షాన్ 20 తరువాత అతనిదే అత్యధిక వన్‌డే శతకాల సంఖ్య. [23] 2007 జూన్ 10న, జయవర్ధనే 2007 ఆఫ్రో-ఆసియా కప్‌లో కెప్టెన్‌గా ఉన్న ఆసియా XI జట్టు కోసం 107 పరుగులు చేశాడు. [24] అదే మ్యాచ్‌లో అజేయంగా 139 పరుగులు చేసిన మహేంద్ర సింగ్ ధోనీ, జయవర్ధనే ఆసియా XI తరపున సెంచరీ చేసిన ఏకైక ఆటగాళ్లు. [25] 2011 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌పై అజేయంగా 103 పరుగులతో జయవర్ధనే క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్‌లో సెంచరీ చేసిన ఆరో ఆటగాడిగా నిలిచాడు.[N 2] అయితే, శ్రీలంక ఆ మ్యాచ్‌లో ఓడిపోయింది. ప్రపంచ కప్ ఫైనల్‌లో ఓడిపోయిన మ్యాచ్‌లో శతకం చేసిన తొలి బ్యాటరతను.[27]

జయవర్ధనే 2006 జూన్ 15న ఇంగ్లాండ్‌పై T20I రంగప్రవేశం చేసాడు. 2010 మే 3న జింబాబ్వేపై తన మొదటి సెంచరీని సాధించాడు [28] టీ20లో సెంచరీ చేసిన నాలుగో ఆటగాడు జయవర్ధనే, అలా చేసిన తొలి శ్రీలంక ఆటగాడు. [29]

సూచిక[మార్చు]

టెస్టు సెంచరీలు[మార్చు]

మహేల జయవర్దనే చేసిన టెస్టు శతకాలు[30]
సం. స్కోరు ప్రత్యర్థి స్థా ఇన్నిం మ్యాచ్ వేదిక H/A/N తేదీ ఫలితం మూలం
1 167 dagger  న్యూజీలాండ్ 3 2 2/3 గాలే అంతర్జాతీయ స్టేడియం, గాలే స్వదేశం 1998 జూన్ 3 గెలిచింది [31]
2 242 dagger  భారతదేశం 3 2 2/4 సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్, కొలంబో స్వదేశం 1999 ఫిబ్రవరి 24 డ్రా అయింది [32]
3 167  దక్షిణాఫ్రికా 4 1 1/3 గాలే అంతర్జాతీయ స్టేడియం, గాలే స్వదేశం 2000 జూలై 20 గెలిచింది [33]
4 101*  దక్షిణాఫ్రికా 4 4 3/3 సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్, కొలంబో స్వదేశం 2000 ఆగస్టు 6 డ్రా అయింది [34]
5 101  ఇంగ్లాండు 5 1 2/3 అస్గిరియా స్టేడియం, క్యాండీ స్వదేశం 2001 మార్చి 7 ఓడింది [35]
6 104  భారతదేశం 4 1 2/3 అస్గిరియా స్టేడియం, క్యాండీ స్వదేశం 2001 ఆగస్టు 22 ఓడింది [36]
7 139  భారతదేశం 4 2 3/3 సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్, కొలంబో స్వదేశం 2001 ఆగస్టు 29 గెలిచింది [37]
8 150  బంగ్లాదేశ్ 4 2 2/3 సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్, కొలంబో స్వదేశం 2001 సెప్టెంబరు 6 గెలిచింది [38]
9 107  ఇంగ్లాండు 4 1 1/3 లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్, లండన్ విదేశం 2002 మే 16 డ్రా అయింది [39]
10 134  ఇంగ్లాండు 4 2 3/3 సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్, కొలంబో స్వదేశం 2003 డిసెంబరు 18 గెలిచింది [40]
11 100*  జింబాబ్వే 4 2 2/2 క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్, బులవాయో విదేశం 2004 మే 14 గెలిచింది [41]
12 237 dagger  దక్షిణాఫ్రికా 4 1 1/2 గాలే అంతర్జాతీయ స్టేడియం, గాలే స్వదేశం 2004 ఆగస్టు 4 డ్రా అయింది [42]
13 141  న్యూజీలాండ్ 4 2 1/2 మెక్లీన్ పార్క్, నేపియర్ విదేశం 2005 ఏప్రిల్ 4 డ్రా అయింది [43]
14 119 dagger  ఇంగ్లాండు 4 3 1/3 లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్, లండన్ విదేశం 2006 మే 11 డ్రా అయింది [44]
15 374 dagger  దక్షిణాఫ్రికా 4 2 1/2 సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్, కొలంబో స్వదేశం 2006 జూలై 27 గెలిచింది [45]
16 123 dagger  దక్షిణాఫ్రికా 4 4 2/2 పైకియసోతి శరవణముట్టు స్టేడియం, కొలంబో స్వదేశం 2006 ఆగస్టు 4 గెలిచింది [46]
17 127 ‡  బంగ్లాదేశ్ 4 2 1/3 సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్, కొలంబో స్వదేశం 2007 జూన్ 25 గెలిచింది [47]
18 165 ‡  బంగ్లాదేశ్ 4 3 3/3 అస్గిరియా స్టేడియం, క్యాండీ స్వదేశం 2007 జూలై 11 గెలిచింది [48]
19 104 ‡  ఆస్ట్రేలియా 4 2 2/2 బెల్లెరివ్ ఓవల్, హోబర్ట్ విదేశం 2007 నవంబరు 16 ఓడింది [49]
20 195 dagger  ఇంగ్లాండు 4 2 2/3 సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్, కొలంబో స్వదేశం 2007 డిసెంబరు 9 డ్రా అయింది [50]
21 213* dagger  ఇంగ్లాండు 4 1 3/3 గాలే అంతర్జాతీయ స్టేడియం, గాలే స్వదేశం 2007 డిసెంబరు 18 డ్రా అయింది [51]
22 136 ‡  వెస్ట్ ఇండీస్ 4 1 1/2 ప్రొవిడెన్స్ స్టేడియం, ప్రొవిడెన్స్ విదేశం 2008 మార్చి 22 గెలిచింది [52]
23 136 ‡  భారతదేశం 4 1 1/3 సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్, కొలంబో స్వదేశం 2008 జూలై 23 గెలిచింది [53]
24 166 ‡  బంగ్లాదేశ్ 4 3 1/2 షేర్-ఎ-బంగ్లా క్రికెట్ స్టేడియం, ఢాకా విదేశం 2008 డిసెంబరు 26 గెలిచింది [54]
25 240 ‡  పాకిస్తాన్ 4 1 1/2 నేషనల్ స్టేడియం, కరాచీ విదేశం 2009 ఫిబ్రవరి 21 డ్రా అయింది [55]
26 114  న్యూజీలాండ్ 4 1 1/2 గాలే అంతర్జాతీయ స్టేడియం, గాలే స్వదేశం 2009 ఆగస్టు 18 గెలిచింది [56]
27 275 dagger  భారతదేశం 4 2 1/3 సర్దార్ పటేల్ స్టేడియం, అహ్మదాబాద్ విదేశం 2009 నవంబరు 16 డ్రా అయింది [57]
28 174  భారతదేశం 4 1 2/3 సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్, కొలంబో స్వదేశం 2010 జూలై 26 డ్రా అయింది [58]
29 105  ఆస్ట్రేలియా 4 4 1/3 గాలే అంతర్జాతీయ స్టేడియం, గాలే స్వదేశం 2011 ఆగస్టు 31 ఓడింది [59]
30 180 ‡  ఇంగ్లాండు 4 2 1/2 గాలే అంతర్జాతీయ స్టేడియం, గాలే స్వదేశం 2012 మార్చి 26 గెలిచింది [60]
31 105  ఇంగ్లాండు 4 2 2/2 పి.శరవణముట్టు స్టేడియం, కొలంబో స్వదేశం 2012 ఏప్రిల్ 3 ఓడింది [61]
32 129 dagger  పాకిస్తాన్ 5 2 2/3 దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దుబాయ్ విదేశం 2014 జనవరి 9 గెలిచింది [62]
33 203* dagger  బంగ్లాదేశ్ 4 2 1/2 షేర్-ఎ-బంగ్లా నేషనల్ క్రికెట్ స్టేడియం, ఢాకా విదేశం 2014 జనవరి 29 గెలిచింది [63]
34 165  దక్షిణాఫ్రికా 4 1 2/2 సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్, కొలంబో స్వదేశం 2014 జూలై 24 డ్రా అయింది [64]

వన్డే సెంచరీలు[మార్చు]

మహేల జయవర్దనే చేసిన వన్‌డే శతకాలు[65]
సం. స్కోరు ప్రత్యర్థి స్థా ఇన్నిం స్ట్రైరే వేదిక H/A/N తేదీ ఫలితం మూలం
1 120 dagger  ఇంగ్లాండు 5 2 108.10 అడిలైడ్ ఓవల్, అడిలైడ్ తటస్థ 1999 జనవరి 23 గెలిచింది [66]
2 101 dagger  పాకిస్తాన్ 3 1 73.18 ఇందిరా ప్రియదర్శిని స్టేడియం, విశాఖపట్నం తటస్థ 1999 మార్చి 27 గెలిచింది [67]
3 128  భారతదేశం 4 1 104.06 షార్జా క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, షార్జా తటస్థ 2000 అక్టోబరు 27 గెలిచింది [68]
4 101* dagger  ఇంగ్లాండు 4 1 87.82 R. ప్రేమదాస స్టేడియం, కొలంబో స్వదేశం 2001 మార్చి 25 గెలిచింది [69]
5 116 dagger  న్యూజీలాండ్ 4 1 89.92 షార్జా క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, షార్జా తటస్థ 2001 ఏప్రిల్ 10 గెలిచింది [70]
6 106* dagger  వెస్ట్ ఇండీస్ 4 2 112.76 అస్గిరియా స్టేడియం, క్యాండీ స్వదేశం 2001 డిసెంబరు 15 గెలిచింది [71]
7 126* dagger  ఇంగ్లాండు 3 2 99.21 రివర్‌సైడ్ గ్రౌండ్, చెస్టర్-లే-స్ట్రీట్ విదేశం 2006 జూన్ 24 గెలిచింది [72]
8 100 dagger  ఇంగ్లాండు 3 1 120.48 ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్, మాంచెస్టర్ విదేశం 2006 జూన్ 28 గెలిచింది [73]
9 115* dagger  న్యూజీలాండ్ 4 1 105.50 సబీనా పార్క్, కింగ్స్టన్ తటస్థ 2007 ఏప్రిల్ 24 గెలిచింది [74]
10 107  Africa XI 6 1 100.94 M. A. చిదంబరం స్టేడియం, చెన్నై తటస్థ 2007 జూన్ 10 గెలిచింది [75]
11 123 dagger  పాకిస్తాన్ 2 2 113.88 రంగి దంబుల్లా ఇంటర్నేషనల్ స్టేడియం, దంబుల్లా స్వదేశం 2009 ఆగస్టు 3 గెలిచింది [76]
12 108  బంగ్లాదేశ్ 2 2 92.30 షేర్-ఎ-బంగ్లా క్రికెట్ స్టేడియం, ఢాకా విదేశం 2010 జనవరి 8 గెలిచింది [77]
13 100  కెనడా 4 1 123.45 మహింద రాజపక్ష అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, హంబన్‌తోట స్వదేశం 2011 ఫిబ్రవరి 20 గెలిచింది [78]
14 103*  భారతదేశం 4 1 117.04 వాంఖడే స్టేడియం, ముంబై విదేశం 2011 ఏప్రిల్ 2 ఓడింది [79]
15 144  ఇంగ్లాండు 2 1 96.0 హెడింగ్లీ, లీడ్స్ విదేశం 2011 జూలై 1 గెలిచింది [80]
16 107  భారతదేశం 2 1 95.53 సబీనా పార్క్, కింగ్స్టన్ తటస్థ 2013 జూలై 2 గెలిచింది [81]
17 118  భారతదేశం 4 1 95.16 రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, హైదరాబాద్ విదేశం 2014 నవంబరు 11 ఓడింది [82]
18 104  న్యూజీలాండ్ 4 1 97.19 హాగ్లీ ఓవల్, క్రైస్ట్‌చర్చ్ విదేశం 2015 జనవరి 11 ఓడింది [83]
19 100 dagger  ఆఫ్ఘనిస్తాన్ 5 2 83.33 యూనివర్శిటీ ఓవల్, డునెడిన్ తటస్థ 2015 ఫిబ్రవరి 22 గెలిచింది [84]

T20I క్రికెట్ సెంచరీలు[మార్చు]

జయవర్ధనే చేసిన T20I సెంచరీలు [85]
No. స్కోర్ వ్యతిరేకంగా <abbr about="#mwt752" data-cx="[{&quot;adapted&quot;:true,&quot;partial&quot;:false,&quot;targetExists&quot;:true,&quot;mandatoryTargetParams&quot;:[&quot;1&quot;,&quot;2&quot;],&quot;optionalTargetParams&quot;:[&quot;style&quot;,&quot;class&quot;,&quot;id&quot;]}]" data-mw="{&quot;parts&quot;:[{&quot;template&quot;:{&quot;target&quot;:{&quot;wt&quot;:&quot;Abbr&quot;,&quot;href&quot;:&quot;./మూస:Abbr&quot;},&quot;params&quot;:{&quot;1&quot;:{&quot;wt&quot;:&quot;Pos.&quot;},&quot;2&quot;:{&quot;wt&quot;:&quot;Position in the batting order&quot;}},&quot;i&quot;:0}}]}" data-ve-no-generated-contents="true" id="mwBQo" title="Position in the batting order" typeof="mw:Transclusion mw:ExpandedAttrs">Pos.</abbr> <abbr about="#mwt755" data-cx="[{&quot;adapted&quot;:true,&quot;partial&quot;:false,&quot;targetExists&quot;:true,&quot;mandatoryTargetParams&quot;:[&quot;1&quot;,&quot;2&quot;],&quot;optionalTargetParams&quot;:[&quot;style&quot;,&quot;class&quot;,&quot;id&quot;]}]" data-mw="{&quot;parts&quot;:[{&quot;template&quot;:{&quot;target&quot;:{&quot;wt&quot;:&quot;Abbr&quot;,&quot;href&quot;:&quot;./మూస:Abbr&quot;},&quot;params&quot;:{&quot;1&quot;:{&quot;wt&quot;:&quot;Inn.&quot;},&quot;2&quot;:{&quot;wt&quot;:&quot;The innings of the match&quot;}},&quot;i&quot;:0}}]}" data-ve-no-generated-contents="true" id="mwBQ0" title="The innings of the match" typeof="mw:Transclusion mw:ExpandedAttrs">Inn.</abbr> S/R వేదిక H/A/N Date Result Ref
1 100 †  జింబాబ్వే</img> జింబాబ్వే 1 1 156.25 ప్రొవిడెన్స్ స్టేడియం, ప్రొవిడెన్స్ తటస్థ 3 May 2010 గెలిచింది (D/L) [86]

గమనికలు[మార్చు]

  1. When a batsman leaves the field due to a reason other than injury or illness, and does not resume his innings later, he is ruled "retired out".[12] On this particular match, Sri Lankan captain Sanath Jayasuriya decided to recall Marvan Atapattu and Jayawardene after they had scored 201 and 150 respectively, which resulted in their dismissals. This was the first time a retired out had occurred in Test cricket, and Jayawardene was the second batsman to be dismissed in this manner following Atapattu. Although it was done to give the other batsmen a chance to bat, this incident attracted a considerable amount of criticism from Sri Lankan media, who claimed that it was a demeaning of Test cricket.[13][14]
  2. Adam Gilchrist (2007), Ricky Ponting (2003), Aravinda de Silva (1996), Viv Richards (1979) and Clive Lloyd (1975) had previously scored centuries in a World Cup Final.[26]

మూలాలు[మార్చు]

  1. Austin, Charlie (17 March 2004). "The nuts and bolts of Mahela Jayawardene". ESPNcricinfo. Archived from the original on 23 March 2010. Retrieved 2 March 2010.
  2. "Mahela Jayawardene". The Times of India. Archived from the original on 13 July 2011. Retrieved 2 March 2010.
  3. "Most runs for Sri Lanka in Test matches". ESPNcricinfo. Archived from the original on 1 September 2009. Retrieved 2 March 2010.
  4. "Most runs for Sri Lanka in One Day Internationals". ESPNcricinfo. Archived from the original on 1 March 2009. Retrieved 11 January 2015.
  5. "Most runs for Sri Lanka in Twenty20 Internationals". ESPNcricinfo. Archived from the original on 1 March 2009. Retrieved 2 March 2010.
  6. Marar, Nandakumar (4 November 2006). "Ricky Ponting star of ICC awards night". The Hindu. Archived from the original on 6 June 2011. Retrieved 2 March 2010.{{cite news}}: CS1 maint: unfit URL (link)
  7. "Wisden's Five Cricketers of the Year". ESPNcricinfo. Archived from the original on 2 March 2010. Retrieved 2 March 2010.
  8. "World Test Team of the Year 2008". ESPN Star Sports. 11 September 2008. Archived from the original on 29 July 2012. Retrieved 2 March 2010.
  9. "India in Sri Lanka Test series (1997) – Scorecard of 1st Test". ESPNcricinfo. Archived from the original on 26 February 2010. Retrieved 2 March 2010.
  10. "DPMD Jayawardene – Test matches". ESPNcricinfo. Archived from the original on 29 May 2010. Retrieved 2 March 2010.
  11. "Sri Lanka in Test matches – Centuries by strike rates". ESPNcricinfo. Archived from the original on 15 July 2012. Retrieved 2 March 2010.
  12. "Law 2 (Substitutes and runners; batsman or fielder leaving the field; batsman retiring; batsman commencing innings)". Marylebone Cricket Club. Archived from the original on 21 February 2010. Retrieved 12 March 2010.
  13. Austin, Charlie (7 September 2001). "Sri Lanka hand out old school thrashing". Archived from the original on 11 January 2010. Retrieved 2 March 2010.
  14. Austin, Charlie. "Sri Lanka v Bangladesh – Match report". Wisden Almanack. ESPNcricinfo. Archived from the original on 11 January 2010. Retrieved 2 March 2010.
  15. "Ashraful shines in B'desh defeat". The Tribune. 9 September 2001. Archived from the original on 3 March 2016. Retrieved 2 March 2010.
  16. "Jayawardene savours new record". BBC. 29 July 2006. Archived from the original on 11 February 2009. Retrieved 2 March 2010.
  17. Francis, Krishan (30 July 2006). "Jayawardene's record-breakers". The Independent. Archived from the original on 11 December 2009. Retrieved 2 March 2010.
  18. "Sri Lanka pair break world record". BBC Sport. 29 July 2006. Archived from the original on 22 February 2014. Retrieved 2 March 2010.
  19. "Most hundreds in Test matches for Sri Lanka". ESPNcricinfo. Archived from the original on 1 March 2009. Retrieved 2 March 2010.
  20. "Most double hundreds for Sri Lanka in Test matches". ESPNcricinfo. Archived from the original on 15 July 2012. Retrieved 2 March 2010.
  21. "Sri Lanka in Test matches – High scores". ESPNcricinfo. Archived from the original on 1 March 2009. Retrieved 2 March 2010.
  22. "DPMD Jayawardene – One Day Internationals". ESPNcricinfo. Archived from the original on 29 May 2010. Retrieved 2 March 2010.
  23. "Most hundreds in One Day Internationals for Sri Lanka". ESPNcricinfo. Archived from the original on 1 March 2009. Retrieved 11 January 2015.
  24. "Dhoni century sets up Asia XI series sweep". Reuters. 10 June 2007. Retrieved 2 March 2010.
  25. "Asia XI in One Day Internationals – High scores". ESPNcricinfo. Archived from the original on 18 July 2012. Retrieved 2 March 2010.
  26. Lynch, Steven (2 April 2011). "Mahela's miss, and a spooky stat". ESPNcricinfo. Archived from the original on 8 April 2011. Retrieved 12 April 2011.
  27. Bal, Sambit (5 April 2011). "Sri Lanka let down sublime Jayawardene". ESPNcricinfo. Archived from the original on 10 April 2011. Retrieved 12 April 2011.
  28. "DPMD Jayawardene – Twenty20 Internationals". ESPNcricinfo. Archived from the original on 29 May 2010. Retrieved 4 May 2010.
  29. "Centuries in Twenty20 Internationals". ESPNcricinfo. Retrieved 4 May 2010.
  30. "List of Test cricket centuries by Mahela Jayawardene". ESPNcricinfo. Retrieved 23 December 2020.
  31. "New Zealand in Sri Lanka Test series (1998) – Scorecard of 2nd Test". ESPNcricinfo. Archived from the original on 23 July 2010. Retrieved 2 March 2010.
  32. "Asian Test Championship (1998–1999) – Scorecard of 2nd Test". ESPNcricinfo. Archived from the original on 17 November 2009. Retrieved 2 March 2010.
  33. "South Africa in Sri Lanka Test series (2000) – Scorecard of 1st Test". ESPNcricinfo. Archived from the original on 25 February 2010. Retrieved 2 March 2010.
  34. "South Africa in Sri Lanka Test series (2000) – Scorecard of 3rd Test". ESPNcricinfo. Archived from the original on 15 March 2010. Retrieved 2 March 2010.
  35. "England in Sri Lanka (2000–2001) – Scorecard of 2nd Test". ESPNcricinfo. Archived from the original on 2 March 2010. Retrieved 2 March 2010.
  36. "India in Sri Lanka Test series (2001) – Scorecard of 2nd Test". ESPNcricinfo. Archived from the original on 23 March 2010. Retrieved 2 March 2010.
  37. || "India in Sri Lanka Test series (2001) – Scorecard of 3rd Test". ESPNcricinfo. Archived from the original on 19 February 2010. Retrieved 2 March 2010.
  38. "Asian Test Championship (2001–2002) – Scorecard of 2nd Test". ESPNcricinfo. Archived from the original on 23 March 2010. Retrieved 2 March 2010.
  39. "Sri Lanka in England Test series (2002) – Scorecard of 1st Test". ESPNcricinfo. Archived from the original on 1 March 2010. Retrieved 2 March 2010.
  40. "England in Sri Lanka Test series (2003–2004) – Scorecard of 3rd Test". ESPNcricinfo. Archived from the original on 18 February 2010. Retrieved 2 March 2010.
  41. "Sri Lanka in Zimbabwe Test series (2004) – Scorecard of 2nd Test". ESPNcricinfo. Archived from the original on 19 February 2010. Retrieved 2 March 2010.
  42. "South Africa in Sri Lanka Test series (2004) – Scorecard of 1st Test". ESPNcricinfo. Archived from the original on 5 April 2010. Retrieved 2 March 2010.
  43. "Sri Lanka in New Zealand Test series (2004–2005) – Scorecard of 1st Test". ESPNcricinfo. Archived from the original on 29 January 2010. Retrieved 2 March 2010.
  44. "Sri Lanka in England Test series (2006) – Scorecard of 1st Test". ESPNcricinfo. Archived from the original on 17 February 2010. Retrieved 2 March 2010.
  45. "South Africa in Sri Lanka Test series (2006) – Scorecard of 1st Test". ESPNcricinfo. Archived from the original on 21 February 2010. Retrieved 2 March 2010.
  46. "South Africa in Sri Lanka Test series (2006) – Scorecard of 2nd Test". ESPNcricinfo. Archived from the original on 25 February 2010. Retrieved 2 March 2010.
  47. "Bangladesh in Sri Lanka Test series (2007) – Scorecard of 1st Test". ESPNcricinfo. Archived from the original on 12 December 2009. Retrieved 2 March 2010.
  48. "Bangladesh in Sri Lanka Test series (2007) – Scorecard of 3rd Test". ESPNcricinfo. Archived from the original on 12 February 2010. Retrieved 2 March 2010.
  49. "Warne-Muralitharan Trophy (2007–2008) – Scorecard of 2nd Test". ESPNcricinfo. Archived from the original on 4 March 2010. Retrieved 2 March 2010.
  50. "England in Sri Lanka Test series (2007–2008) – Scorecard of 2nd Test". ESPNcricinfo. Archived from the original on 27 March 2010. Retrieved 2 March 2010.
  51. "England in Sri Lanka Test series (2007–2008) – Scorecard of 3rd Test". ESPNcricinfo. Archived from the original on 16 January 2010. Retrieved 2 March 2010.
  52. "Sri Lanka in West Indies Test series (2007–2008) – Scorecard of 1st Test". ESPNcricinfo. Archived from the original on 27 March 2010. Retrieved 2 March 2010.
  53. "India in Sri Lanka Test series (2008) – Scorecard of 1st Test". ESPNcricinfo. Archived from the original on 11 March 2010. Retrieved 2 March 2010.
  54. "Sri Lanka in Bangladesh Test series (2008–2009) – Scorecard of 1st Test". ESPNcricinfo. Archived from the original on 5 March 2010. Retrieved 2 March 2010.
  55. "Sri Lanka in Pakistan Test series (2008–2009) – Scorecard of 1st Test". ESPNcricinfo. Archived from the original on 19 February 2010. Retrieved 2 March 2010.
  56. "New Zealand in Sri Lanka Test series (2009) – Scorecard of 1st Test". ESPNcricinfo. Archived from the original on 19 February 2010. Retrieved 2 March 2010.
  57. "Sri Lanka in India Test series (2009–2010) – Scorecard of 1st Test". ESPNcricinfo. Archived from the original on 20 November 2009. Retrieved 2 March 2010.
  58. "India in Sri Lanka Test Series (2010) – Scorecard of 2nd Test". ESPNcricinfo. Archived from the original on 27 June 2012. Retrieved 12 April 2010.
  59. "Australia tour of Sri Lanka, 1st Test: Sri Lanka v Australia at Galle, Aug 31 – Sep 3, 2011". Archived from the original on 23 September 2011. Retrieved 3 September 2011.
  60. "England tour of Sri Lanka, 1st Test: Sri Lanka v England at Galle, Mar 26–30, 2012". Archived from the original on 27 March 2012. Retrieved 26 March 2012.
  61. "England tour of Sri Lanka, 2nd Test: Sri Lanka v England at P Sara Oval, Colombo, Apr 3–7, 2012". Archived from the original on 4 April 2012. Retrieved 3 April 2012.
  62. "Sri Lanka tour of United Arab Emirates, 2nd Test: Pakistan v Sri Lanka at Dubai (DSC), Jan 8-12, 2014". Archived from the original on 9 January 2014. Retrieved 9 January 2014.
  63. "Sri Lanka tour of Bangladesh, 1st Test: Bangladesh v Sri Lanka at Dhaka, Jan 27-31, 2014". Archived from the original on 29 January 2014. Retrieved 29 January 2014.
  64. "Scorecard". Archived from the original on 24 July 2014. Retrieved 2014-07-24.
  65. "List of One-Day International cricket centuries by Mahela Jayawardene". Retrieved 23 December 2020.
  66. "Carlton & United Series (1998–1999) – Scorecard of 8th ODI". ESPNcricinfo. Archived from the original on 4 March 2010. Retrieved 2 March 2010.
  67. "Pepsi Cup (1998–1999) – Scorecard of 4th ODI". ESPNcricinfo. Archived from the original on 4 March 2010. Retrieved 2 March 2010.
  68. "Coca-Cola Champions Trophy (2000–2001) – Scorecard of 6th ODI". ESPNcricinfo. Archived from the original on 18 February 2010. Retrieved 2 March 2010.
  69. "England in Sri Lanka ODI series (2000–2001) – Scorecard of 2nd ODI". ESPNcricinfo. Archived from the original on 5 April 2010. Retrieved 2 March 2010.
  70. "ARY Gold Cup (2000–2001) – Scorecard of 2nd ODI". ESPNcricinfo. Archived from the original on 3 April 2010. Retrieved 2 March 2010.
  71. "LG Abans Triangular Series (2001–2002) – Scorecard of 5th ODI". ESPNcricinfo. Archived from the original on 7 April 2010. Retrieved 2 March 2010.
  72. "Natwest Series (2006) – Scorecard of 3rd ODI". ESPNcricinfo. Archived from the original on 1 March 2010. Retrieved 2 March 2010.
  73. "Natwest Series (2006) – Scorecard of 4th ODI". ESPNcricinfo. Archived from the original on 22 December 2009. Retrieved 2 March 2010.
  74. "ICC World Cup (2006–2007) – Scorecard of 1st semi-final". ESPNcricinfo. Archived from the original on 21 February 2010. Retrieved 2 March 2010.
  75. "Afro-Asia Cup (2007) – Scorecard of 3rd ODI". ESPNcricinfo. Archived from the original on 26 February 2010. Retrieved 2 March 2010.
  76. "Pakistan in Sri Lanka ODI series (2009) – Scorecard of 3rd ODI". ESPNcricinfo. Archived from the original on 15 January 2010. Retrieved 2 March 2010.
  77. "Tri-nation tournament in Bangladesh (2009–2010) – Scorecard of 4th ODI". ESPNcricinfo. Archived from the original on 15 March 2010. Retrieved 2 March 2010.
  78. "ICC Cricket World Cup, 3rd Match, Group A: Sri Lanka v Canada at Hambantota, Feb 20, 2011". ESPNcricinfo. Archived from the original on 2 January 2011. Retrieved 20 February 2010.
  79. "Final (D/N), ICC Cricket World Cup at Mumbai, Apr 2 2011 | Match Summary | ESPNCricinfo". ESPNcricinfo. Retrieved 8 July 2018.
  80. "Sri Lanka tour of England and Scotland, 2nd ODI: England v Sri Lanka at Leeds, Jul 1, 2011". ESPNcricinfo. Archived from the original on 2 July 2011. Retrieved 1 July 2011.
  81. "West Indies Tri-Nation Series, 3rd Match: India v Sri Lanka at Kingston, Jul 2, 2013". ESPNcricinfo. Archived from the original on 5 July 2013. Retrieved 3 July 2013.
  82. "Sri Lanka tour of India, 3rd Match: India v Sri Lanka at Hyderabad, Nov 9, 2014". ESPNcricinfo. Archived from the original on 19 December 2014. Retrieved 9 November 2014.
  83. "Sri Lanka tour of New Zealand, 1st Match: New Zealand v Sri Lanka at Christchurh, Jan 11, 2015". ESPNcricinfo. Archived from the original on 16 February 2015. Retrieved 11 January 2015.
  84. "ICC Cricket World Cup, 12th Match, Pool A: Afghanistan v Sri Lanka at Dunedin, Feb 22, 2015". ESPNcricinfo. Archived from the original on 22 February 2015. Retrieved 22 February 2015.
  85. "List of T20I cricket centuries by Mahela Jayawardene". Retrieved 23 December 2020.
  86. "ICC World Twenty20 (2010) – Scorecard of 7th match". ESPNcricinfo. Retrieved 4 May 2010.