మార్కాపురం రెవెన్యూ డివిజను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మార్కాపురం రెవెన్యూ డివిజను
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
ప్రధాన కార్యాలయంమార్కాపురం
మండలాల సంఖ్య13

మార్కాపురం రెవెన్యూ డివిజను, ప్రకాశం జిల్లా చెందిన పరిపాలనా విభాగం.మార్కాపురం పట్టణంలో ఈ విభాగం ప్రధాన కార్యాలయం ఉంది.[1][2]

రెవెన్యూ డివిజను లోని మండలాలు[మార్చు]

నీలి రంగులో ఉన్న భాగం మార్కాపురం రెవెన్యూ డివిజను
  1. అర్థవీడు మండలం
  2. బెస్తవారిపేట మండలం
  3. కంభం మండలం
  4. దోర్నాల మండలం
  5. గిద్దలూరు మండలం
  6. కొమరోలు మండలం
  7. మార్కాపురం మండలం
  8. పెద్దరావీడు మండలం
  9. పుల్లలచెరువు మండలం
  10. రాచర్ల మండలం
  11. త్రిపురాంతకం మండలం
  12. యర్రగొండపాలెం మండలం
  13. తర్లుపాడు మండలం

మూలాలు[మార్చు]

  1. "District Census Handbook - Prakasam" (PDF). Census of India. p. 16. Retrieved 18 January 2015."District Census Handbook - Prakasam" (PDF). Census of India. p. 16. Retrieved 18 January 2015.
  2. "Prakasam Collector to visit revenue divisions to solve people's problems". The Hindu. Markapur. 31 March 2013. Retrieved 14 March 2016."Prakasam Collector to visit revenue divisions to solve people's problems". The Hindu. Markapur. 31 March 2013. Retrieved 14 March 2016.