మిడత

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
colspan=2 style="text-align: center; background-color: transparent; text-align:center; border: 1px solid red;" | మిడత
Desert locust, Schistocerca gregaria
Male (on top) and female
colspan=2 style="text-align: center; background-color: transparent; text-align:center; border: 1px solid red;" | శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: ఏనిమేలియా
విభాగం: ఆర్థ్రోపోడా
Superclass: హెక్సాపోడా
తరగతి: కీటకాలు
క్రమం: ఆర్థోప్టెరా
కుటుంబం: Acrididae
ఉప కుటుంబం: Cyrtacanthacridinae

Oedipodinae
Gomphocerinae

మిడత (ఆంగ్లం Locust) ఒక విధమైన కీటకము. మిడత ఇది ఒక కీటకము. పంట పొలాల్లో విరివిగా కనబడుతుంది. ఇది ఎవరికి ఎటువంటి హాని కరం కాదు. కాని అతి అరుదుతా వీటి వల్ల పంట పొలాలు సర్వ నాశనమౌతాయి. మిడతల దండు అని అరుదుగా సంబవించే విపత్తు. ఆ సమయంలో ఈ మిడతలు కొన్ని లక్షలు సంఖ్యలో సుమారు ఒక చదరపు మైలు విస్తీర్ణంలో పొలాలు, చెట్టు చేమలు వంటి పై వాలి క్షణాల్లో వాటి ఆకులను తిని ముందుకు సాగుతాయి. అలా అవి ప్రయాణించిన ప్రాంతం అంతా ఒక్క నిముషంలో పచ్చదనం మాయమై పోతుంది. అయితే ఇది అరుదుగా సంభవించె ఒక విపత్తు. దీనికి విరుగుడు లేదు.

"http://te.wikipedia.org/w/index.php?title=మిడత&oldid=1202083" నుండి వెలికితీశారు