ముళ్ళ తోటకూర

వికీపీడియా నుండి
ముళ్ళ తోటకూర
Amaranthus.spinosus1web.jpg
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ప్లాంటే
విభాగము: మాగ్నోలియోఫైటా
తరగతి: మాగ్నోలియోప్సిడా
వర్గము: Caryophyllales
కుటుంబము: అమరాంథేసి
ప్రజాతి: అమరాంథస్
జాతి: అ. స్పైనోసస్
ద్వినామము
అమరాంథస్ స్పైనోసస్
లి.

ముళ్ళ తోటకూర (లాటిన్ Amaranthus spinosus) ఒక ఔషధ మొక్క. ఇది వరి పొలాలలో కలుపు మొక్కగా పెరుగుతుంది.[1] దీనిని ఆఫ్రికా లో ఆహార పంటగా పండిస్తారు..[2]

[మార్చు] లక్షణాలు

  • ఎరుపు రంగు కాండంతో కంటకాలతో నిటారుగా పెరిగే గుల్మం లేదా చిన్న పొద.
  • కంటకిత అగ్రంతో అండాకారంలో ఉన్న సరళ పత్రాలు.
  • పత్ర గ్రీవాలలోను, కాండాగ్రంలోను కంకులలో అమరివున్న ఆకుపచ్చని పుష్పాలు.
  • పిక్సిడియం విదారక ఫలం, గుండ్రంగా తప్పడగా నల్లని విత్తనాలు.

[మార్చు] మూలాలు

  1. Caton, B. P.; M. Mortimer, J. E. Hill (2004). A practical field guide to weeds of rice in Asia. International Rice Research Institute, 20-21. 
  2. Grubben, G.J.H. & Denton, O.A. (2004) Plant Resources of Tropical Africa 2. Vegetables. PROTA Foundation, Wageningen; Backhuys, Leiden; CTA, Wageningen.
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు