రావర్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రావర్ లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంమహారాష్ట్ర మార్చు
అక్షాంశ రేఖాంశాలు21°12′0″N 76°0′0″E మార్చు
పటం

రావర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, మహారాష్ట్ర రాష్ట్రంలోని 48 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం జలగావ్, బుల్ఢానా జిల్లాల పరిధిలో 06 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది. లోక్‌సభ పునర్విభజనలో భాగంగా 2002 జూలై 12న ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా ఈ నియోజకవర్గం 2008 ఫిబ్రవరి 19న నూతనంగా రావర్ లోక్‌సభ నియోజకవర్గంగా ఏర్పాటైంది.[1][2]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు[మార్చు]

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా ఎమ్మెల్యే పార్టీ
10 చోప్డా ఎస్టీ జలగావ్ లతాబాయి సోనావానే శివసేన
11 రావర్ జనరల్ జలగావ్ శిరీష్ చౌదరి కాంగ్రెస్
12 భుసావల్ ఎస్సీ జలగావ్ సంజయ్ సావాకరే బీజేపీ
19 జామ్నర్ జనరల్ జలగావ్ గిరీష్ మహాజన్ బీజేపీ
20 ముక్తైనగర్ జనరల్ జలగావ్ చంద్రకాంత్ నింబా పాటిల్ స్వతంత్ర
21 మల్కాపూర్ జనరల్ బుల్దానా ఏకాడే రాజేష్ పండిత్రావు కాంగ్రెస్

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]

సంవత్సరం పేరు పార్టీ
2008 వరకు నియోజకవర్గం లేదు
2009 హరిభౌ జావాలే భారతీయ జనతా పార్టీ
2014 రక్షా ఖడ్సే
2019 [3]

మూలాలు[మార్చు]

  1. "Delimitation Commission of India Notification" (PDF). Chief Electoral Officer, Maharashtra. p. 23. Retrieved 8 November 2014.
  2. "Delimitation notification comes into effect". The Hindu. 20 February 2008. Archived from the original on 28 February 2008.
  3. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.

వెలుపలి లంకెలు[మార్చు]