రాష్ట్ర రహదారి 2 (ఆంధ్ర ప్రదేశ్)
Jump to navigation
Jump to search
National Highway 167AG | |
---|---|
ముఖ్యమైన కూడళ్ళు | |
పడమర చివర | కొండమొడు |
తూర్పు చివర | పేరేచర్ల |
ప్రదేశము | |
దేశం | భారతదేశం |
రాష్ట్రాలు | ఆంధ్ర ప్రదేశ్ |
ప్రాథమిక గమ్యస్థానాలు | మాచెర్ల, NH 167A కొండమోడు జంక్షన్, రాజుపాలెం, సతెనపల్లి, మేడికొండురు, పేరేచర్ల |
రహదారి వ్యవస్థ | |
జాతీయ రహదారి 167AG భారతదేశం లోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం యొక్క రహదారి. ఈ రహదారి గుంటూరు జిల్లాలొని పేరేచర్ల NH544D వద్ద, పరంబమైమేడికొండురు, సత్తెనపల్లి, రాజుపాలెం, కొండమొడు వద్ద NH 167A లొ కలుస్తుంది. ఇది పూర్తిగా గుంటూరు జిల్లాలో కుండా సాగుతుంది.[1] రాష్ట్ర విభజనకి ముందు ఈ రహదారి నార్కెట్పల్లి–అద్దంకి–మేరేడ్మెట్ల రహదారిగా ఉండెది.[2][3]
మార్గములొ ముఖ్య గమ్యస్థానాలకు
[మార్చు]మాచెర్ల, గురజాల, దాచేపల్లి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు ఈ మార్గంలో ముఖ్య గమ్యస్థానాలు.[4]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Road Maps". Roads and Buildings Department. Government of Andhra Pradesh. Archived from the original on 24 డిసెంబరు 2015. Retrieved 29 February 2016.
- ↑ "Toll tax collection on State Highway-2 to begin tomorrow". The Hindu. 27 January 2014. Retrieved 17 May 2016.
- ↑ "Ramky Infra commissions tollway road project in AP". The Hindu Business Line. Retrieved 17 May 2016.
- ↑ "People May have to Pay More at Toll Plazas in AP". The New Indian Express. 9 April 2015. Archived from the original on 10 జూన్ 2016. Retrieved 20 May 2016.