రిజ్వాన్-ఉజ్-జమాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రిజ్వాన్-ఉజ్-జమాన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
రిజ్వాన్-ఉజ్-జమాన్ ఖాన్
పుట్టిన తేదీ (1961-09-04) 1961 సెప్టెంబరు 4 (వయసు 62)
కరాచీ, సింద్, పాకిస్తాన్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగులెగ్‌బ్రేక్ గూగ్లీ
పాత్రబ్యాట్స్‌మన్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 88)1981 నవంబరు 13 - ఆస్ట్రేలియా తో
చివరి టెస్టు1989 ఫిబ్రవరి 24 - న్యూజీలాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 37)1981 నవంబరు 21 - వెస్టిండీస్ తో
చివరి వన్‌డే1987 జనవరి 27 - ఇండియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1976/77–1989/90కరాచీ వైట్స్
1978/79–1999/00Pakistan International Airlines
1983/84-1991/92కరాచీ బ్లూస్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 11 3 205 138
చేసిన పరుగులు 345 20 14,452 3,938
బ్యాటింగు సగటు 19.16 6.66 43.53 28.74
100లు/50లు 0/3 0/0 43/70 5/29
అత్యుత్తమ స్కోరు 60 14 217* 112
వేసిన బంతులు 132 4,989 969
వికెట్లు 4 87 23
బౌలింగు సగటు 11.50 22.24 27.56
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 2 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 1 0
అత్యుత్తమ బౌలింగు 3/26 5/16 3/17
క్యాచ్‌లు/స్టంపింగులు 4/– 2/– 120/– 37/–
మూలం: CricketArchive, 2012 ఆగస్టు 12

రిజ్వాన్-ఉజ్-జమాన్ ఖాన్ (జననం 1961, సెప్టెంబరు 4) పాకిస్తానీ మాజీ క్రికెటర్.[1]

జననం[మార్చు]

రిజ్వాన్-ఉజ్-జమాన్ ఖాన్ 1961, సెప్టెంబరు 4న పాకిస్తాన్ లోని కరాచీలో జన్మించాడు.[2]

క్రికెట్ రంగం[మార్చు]

1981 నుండి 1989 వరకు 11 టెస్ట్ మ్యాచ్‌లు,[3] మూడు వన్డే ఇంటర్నేషనల్‌లలో[4] ఆడాడు. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్, కరాచీ వైట్స్, కరాచీ బ్లూస్‌లతో అతని ఫస్ట్-క్లాస్ క్రికెట్ కెరీర్‌తోపాటు 1990లో నార్త్ యార్క్‌షైర, సౌత్ డర్హామ్ క్రికెట్ లీగ్ క్లబ్ నార్మన్‌బై హాల్‌తో ప్రొఫెషనల్‌గా ఆడాడు.

మూలాలు[మార్చు]

  1. "Rizwan-uz-Zaman Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-30.
  2. "Rizwan-uz-Zaman Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-09-30.
  3. "AUS vs PAK, Pakistan tour of Australia 1981/82, 1st Test at Perth, November 13 - 17, 1981 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-30.
  4. "PAK vs WI, Benson & Hedges World Series Cup 1981/82, 1st Match at Melbourne, November 21, 1981 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-30.